త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kondagattu | కొండ‌గ‌ట్టులో చెక్క‌తో చేసిన అంజ‌న్న విగ్ర‌హం..

Kondagattu | కొండగట్టులో అంజన్న దర్శనానికి తాత్కాలిక విరామం క‌లిగింది. గర్భాలయంలో ఉన్న మూలవిరాట్‌పై చందనం తొలగించే సమయంలో వాహన పూజలు మినహా అన్ని ఆర్జిత సేవలను 5 రోజుల పాటు నిలిపివేయనున్నారు.

S

Telangana | Published On Nov 11, 2026, 10.00 am IST

Kondagattu | కొండ‌గ‌ట్టులో చెక్క‌తో చేసిన అంజ‌న్న విగ్ర‌హం..
Advertisement

Kondagattu | త్రినేత్ర న్యూస్ : కొండగట్టులో అంజన్న దర్శనానికి తాత్కాలిక విరామం క‌లిగింది. గర్భాలయంలో ఉన్న మూలవిరాట్‌పై చందనం తొలగించే సమయంలో వాహన పూజలు మినహా అన్ని ఆర్జిత సేవలను 5 రోజుల పాటు నిలిపివేయనున్నారు. ఆ సమయంలో స్వామివారి దైవ దర్శనం కూడా నిలిపివేయనున్నారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో చెక్కతో తయారు చేయించిన స్వామివారి ఉత్సవమూర్తిని ప్రతిష్టించి దర్శనం కల్పించనున్నారు. ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement