HCU | హెచ్‌సీయూలో డ్రగ్స్ కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టించింది. యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రగ్స్ (Ganja) విక్రయిస్తూ హెచ్‌సీయూ పూర్వ విద్యార్థి ఈగల్ టీమ్ (Eagle Team) పోలీసులకు చిక్కాడు.
HCU | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టించింది. యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రగ్స్ (Ganja) విక్రయిస్తూ హెచ్‌సీయూ పూర్వ విద్యార్థి ఈగల్ టీమ్ (Eagle Team) పోలీసులకు చిక్కాడు. అతని వద్ద 10 గ్రాముల స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో పలువురు విద్యార్థులు డ్రగ్స్ (Drugs) వినియోగించినట్లు గుర్తించారు. డ్రగ్స్ టెస్టుల్లో 17 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
డ్రగ్స్‌కు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈగల్ టీమ్ సిబ్బంది హెచ్‌సీయూలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వర్సిటీ పూర్వ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 17 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. వారి వద్ద నుంచి గంజాయి వినియోగానికి సంబంధించిన వివరాలను సేకరించారు. విద్యార్థులకు గంజాయి ఎలా చేరుతోంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో అస్సాం నుంచి గంజాయిని తీసుకొచ్చి యూనివర్సిటీ పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..
- ●Harish Rao | యువతకు అన్యాయం జరుగుతున్నప్పుడు.. టిక్కీ లాంటి సంస్థలు ప్రెజరర్ గ్రూప్‌గా కూడా పని చేయాలి
- ●PM Modi | ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల మాయలో పడొద్దు.. యువతకు మోదీ కీలక సందేశం
- ●Rameshwaram | రాముడి ఆరాధ్య దైవానికి కల్యాణం!

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు

SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..

Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..

Harish Rao | యువతకు అన్యాయం జరుగుతున్నప్పుడు.. టిక్కీ లాంటి సంస్థలు ప్రెజరర్ గ్రూప్‌గా కూడా పని చేయాలి






