Heart Health | న్యూ ఇయర్ పార్టీ సీజన్.. హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది జాగ్రత్త అంటూ వైద్యుల హెచ్చరిక..
నూతన సంవత్సరం అనగానే చాలా మంది ఎక్కడ, ఎలా పార్టీ చేసుకుందాం అని ఆలోచిస్తుంటారు. యువత ఎక్కువగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటుంటారు.
M
Mahesh Reddy B
Health | Dec 19, 2025, 7.42 am IST

















