త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి

Heart Stroke | అమెరికాలో మ‌రో ఖ‌మ్మం యువ‌తి మృతి చెందింది. గుండెపోటుతో కుప్ప‌కూలిపోయింది.

S

Telangana | Published On Oct 23, 2026, 4.23 pm IST

Heart Stroke | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Advertisement

Heart Stroke | త్రినేత్ర న్యూస్ : అమెరికాలో మ‌రో ఖ‌మ్మం యువ‌తి మృతి చెందింది. గుండెపోటుతో కుప్ప‌కూలిపోయింది. ఖ‌మ్మం జిల్లాకు చెందిన న‌ల్ల‌మ‌ల అక్షిత‌.. న్యూయార్క్‌లో ఎంఎస్ పూర్తి చేసింది. గ‌త కొద్ది రోజులుగా ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అయితే ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన కూతురు చ‌నిపోయింద‌న్న వార్త తెలుసుకుని ఆమె త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరు అయ్యారు.

Advertisement
Advertisement