లోడ్ అవుతోంది...

చెత్తను చూడగానే ఛీ అంటాం. చెత్తను ఏరేవారిని కూడా ఛీప్‌గా చూస్తాం. కానీ.. చెత్త నిర్వహణ అనేది సామాజిక బాధ్యత అని, మనకు జన్మనిచ్చిన ఈ దేశానికి మన వంతుగా ఎంతో కొంత సేవ చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఇద్దరు సోదరులు చిన్న వయసులోనే చేసి చూపించారు. నిండా 20 ఏళ్లు కూడా లేని ఈ ఇద్దరు చిన్నారులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam