‘Game Changers’ Book Launch | గేమ్ ఛేంజర్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
'Game Changers' Book Launch | హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త అజహర్ మక్సూసీ రచించిన గేమ్ ఛేంజర్స్ ('Game Changers' book) పుస్తకాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆవిష్కరించారు.
Flash news | Published On Nov 18, 2026, 3.55 pm IST
'Game Changers' Book Launch| త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త అజహర్ మక్సూసీ రచించిన గేమ్ ఛేంజర్స్ ('Game Changers' book) పుస్తకాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిత్యజీవిత వీరుల 20 మంది స్ఫూర్తిదాయక ప్రయాణాలను వివరిస్తూ మక్సూసీ రచించిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ పుస్తకంలో మెట్రో మ్యాన్ ఇ. శ్రీధరన్, మిస్సైల్ వుమెన్ ఆఫ్ ఇండియా టెసీ థామస్, సైట్‌లెస్ హీరో శ్రీకాంత్ బొల్లా, మౌంటెయిన్ మ్యాన్ దశరథ్ మాంఝీ వంటి ప్రముఖులు జీవిత కథలు ఉన్నాయని చెప్పారు.
ఆకలికి మతం లేదనే నినాదాన్ని పాటిస్తూ.. ప్రతిరోజూ ఆకలితో అలమటిస్తున్న వారికి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తూ హైదరాబాద్ ఫుడ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అయిదు వేల రోజులకు పైగా ఆయన చేస్తున్న నిస్వార్థ సేవను అభినందించారు.
సంబంధిత వార్తలు

Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్
నవంబర్ 20, 2026

SI Prelims | ఈ నెల 29న రాత పరీక్ష.. ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
నవంబర్ 20, 2026

Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాల తరలింపు.. సర్కిల్ ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●CM Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం
- ●Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
- ●Gold Prices | భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి..?
- ●Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..
- ●Mahesh Goud | కోట నీలిమపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికం...: మహేశ్ గౌడ్
- ●EPFO | పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇక 2 నెలల్లోనే నగదు..

CM Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం

Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

Gold Prices | భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి..?

Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..



