Kavya-Anirudh Wedding | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి ఫొటోలు చూశారా..?
Kavya-Anirudh Wedding | ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ (Kavya Maran) వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Kavya-Anirudh Wedding | త్రినేత్ర న్యూస్ : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ (Kavya Maran) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 11న గ్రీస్ (Greece) నగరంలో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇక పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను అనిరుధ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వాటిని చూసిన అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ తారలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందమైన ఆఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..







సంబంధిత వార్తలు

Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్!
నవంబర్ 11, 2026

Anirudh – Kavya Maran | నవంబర్‌లో అనిరుధ్, కావ్యమారన్ వివాహం – ప్రముఖులకు ఆహ్వానం
అక్టోబర్ 17, 2026

Anirudh | పెళ్లిపీటలు ఎక్కబోతున్న అనిరుధ్ – సీఎం విజయ్‌కి ప్రత్యేక ఆహ్వానం
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Kishtwar | బుల్లెట్ గాయాలతో ఇద్దరు పోలీసుల మృతదేహాలు.. ఉగ్రవాదుల పనేనా..?
- ●Gig Workers | 14న గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ ర్యాలీ.. HICC వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
- ●Sekhar Master | రోడ్డు ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌కు గాయాలు
- ●Stock Markets | ఎఫ్ఐఐల కొనుగోళ్లు.. డీఐఐల అమ్మకాలు.. స్టాక్ మార్కెట్ల దారెటు..
- ●Aldas Janaiah | వ్యవసాయ వర్సిటీ వీసీపై లైంగిక ఆరోపణలు.. సమగ్ర విచారణకు ఆదేశించిన గవర్నర్
- ●Abhishek Banerjee | కోల్‌కతాలో బుల్డోజర్.. అభిషేక్ బెనర్జీ ఇంటివద్ద కూల్చివేతలు

Kishtwar | బుల్లెట్ గాయాలతో ఇద్దరు పోలీసుల మృతదేహాలు.. ఉగ్రవాదుల పనేనా..?

Gig Workers | 14న గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ ర్యాలీ.. HICC వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

Sekhar Master | రోడ్డు ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌కు గాయాలు

Stock Markets | ఎఫ్ఐఐల కొనుగోళ్లు.. డీఐఐల అమ్మకాలు.. స్టాక్ మార్కెట్ల దారెటు..



