Anirudh – Kavya Maran | నవంబర్‌లో అనిరుధ్, కావ్యమారన్ వివాహం – ప్రముఖులకు ఆహ్వానం
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యమారన్ వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో జరుగనుంది. పెళ్లిని అఫీషియల్‌గా కన్ఫామ్ చేశారు ఇరు కుటుంబసభ్యులు. గ్రీస్‌లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కుటుంబసభ్యులతో పాటు కొందరు సన్నిహితులు మాత్రమే అటెండ్ కానున్నట్లు సమాచారం. నవంబర్ 21న చెన్నైలోని ఫైవ్‌స్టార్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. శుక్రవారం ప్రధాని మోదీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్, తమిళనాడు సీఎం విజయ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులను కావ్యమారన్ తండ్రి, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కలిశారు. వారికి అనిరుధ్, కావ్యమారన్ పెళ్లి శుభలేఖను అందజేసి వివాహ విందుకు హాజరుకావాల్సిందిగా కోరారు.
N
Naresh N
Entertainment | Published On Oct 17, 2026, 5.16 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..
- ●BCCI | బీసీసీఐ సెలక్టర్ రేసులో వసీం జాఫర్.. చీఫ్ సెలక్టర్ పీఠంపై ఉత్కంఠ!
- ●PM-AJAY Scheme Adarsh Grams | పీఎం-అజయ్ పథకం ఘనత: 18,093 ఆదర్శ గ్రామాలు.. పూర్తయిన విద్యార్థి హాస్టళ్లు ఇవే!
- ●Director | దర్శకుడిగా కల నెరవేరిన మరుసటిరోజే విషాదం - మలయాళ యంగ్ డైరెక్టర్ హఠాన్మరణం
- ●SIP | ఉద్యోగం కోల్పోతే ఎస్ఐపీకి దెబ్బ.. గ్యాప్ తరువాత ఎంత పెంచాలి..?
- ●West Bengal Voter List Deletion ECI | బెంగాల్లో 5.38 లక్షల ఓట్లు గల్లంతు.. అసలు రహస్యం బయటపడింది!

Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..

BCCI | బీసీసీఐ సెలక్టర్ రేసులో వసీం జాఫర్.. చీఫ్ సెలక్టర్ పీఠంపై ఉత్కంఠ!

PM-AJAY Scheme Adarsh Grams | పీఎం-అజయ్ పథకం ఘనత: 18,093 ఆదర్శ గ్రామాలు.. పూర్తయిన విద్యార్థి హాస్టళ్లు ఇవే!

Director | దర్శకుడిగా కల నెరవేరిన మరుసటిరోజే విషాదం - మలయాళ యంగ్ డైరెక్టర్ హఠాన్మరణం


