Puri Jagannadh | అంధుడిగా విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ స్లమ్‌డాగ్ టీజర్ రిలీజ్
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. కంప్లీట్ యాక్షన్ అంశాలతో ఈ టీజర్ సాగింది. ఈ సినిమాలో టబు, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Entertainment | Published On Jun 8, 2026, 7.13 pm IST
Puri Jagannadh | కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తెలుగు మూవీ స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్. టబు, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాను ఛార్మీతో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తోన్నారు. స్లమ్ డాగ్ టీజర్‌ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో వయలెంట్‌గా ఈ టీజర్ సాగింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి అంధుడిగా కనిపించబోతున్నట్లు టీజర్‌లో చూపించారు.
త్వరలో రిలీజ్...
ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి... అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేను ఎందుకు వదులుతాను అంటూ విజయ్ సేతుపతి డైలాగ్‌తోనే ఈ టీజర్ ప్రారంభమైంది టీజర్‌లోని బీజీఎమ్ ఆకట్టుకుంటుంది. టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. స్లమ్ డాగ్ మూవీకి యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ – హీరోయిన్ ఎవరంటే?
జూన్ 8, 2026

Peddi | మరో వివాదంలో పెద్ది – అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఆదివాసీల డిమాండ్
జూన్ 8, 2026

Kajal Aggarwal | అంత గ్యాప్ ఎందుకు? – రెమ్యూనరేషన్లో వివక్షపై కాజల్ అగర్వాల్ కామెంట్స్
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ఆ ఐదు నగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి
- ●Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష
- ●HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!
- ●Supreme Court | కానిస్టేబుల్ కేసు.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
- ●Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ - హీరోయిన్ ఎవరంటే?

CM Revanth Reddy | ఆ ఐదు నగరాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

Visakha Steel Plant | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది కార్మికులు మృతి

Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష

HDFC Bank MCLR Hike | HDFC కస్టమర్లకు బిగ్ షాక్: లోన్ వడ్డీ రేట్లు పెంపు.. ఇకపై పెరగనున్న మీ EMI భారం!



