Varun Sandesh | నా వైఫ్ మిస్సింగ్ అంటోన్న టాలీవుడ్ హీరో – ఏంటా మిస్టరీ?
హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ ఓ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు నా వైఫ్ మిస్సింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది.
Entertainment | Published On May 2, 2026, 2.23 pm IST
Varun Sandesh | టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ వైఫ్ మిస్సయ్యిందట. అదృశ్యమైన భార్య కోసం వెతుకుతున్నానంటూ చెబుతోన్నాడు. రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో... నా వైఫ్ మిస్సింగ్ పేరుతో ఓ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు. శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యారు. వరుణ్ సందేశ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కళ్యాణ్ క్లాప్ నిచ్చారు.
వితికా శేరు...
ఓపెనింగ్ ఈవెంట్‌లో వరుణ్ సందేశ్ భార్య వితికా శేరు కూడా పాల్గొన్నది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో వితికా శేరు కూడా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నా వైఫ్ మూవీ మిస్సింగ్ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. నా వైఫ్ మిస్సింగ్ మూవీకి డైరెక్టర్ ఎవరన్నది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు.
ప్రస్తుతం వరుణ్ సందేశ్ భార్య వితికా శేరుతో కలిసి డియర్ ఆస్ట్రోనాట్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం క్యాస్ట్, హలో ఇట్స్ మీతో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు వరుణ్ సందేశ్.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



