Tollywood | హీరోగా మారిన తెలుగు యూట్యూబర్ – ఆస్కార్ విన్నర్‌తో ప్రమోషన్స్
తెలుగు యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ నిఖిల్ విజయేంద్ర సింహా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సంగీత్ పేరుతో ఓ మూవీ చేస్తున్నాడు. సంగీత్ మూవీ ఫస్ట్ సింగిల్‌ను శనివారం ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ రిలీజ్ చేశాడు.
Entertainment | Published On Sep 19, 2026, 4.15 pm IST
Tollywood | యువత తమలోని టాలెంట్‌ను ప్రదర్శించడానికి ప్రస్తుతం సోషల్ మీడియా చక్కటి వేదికగా మారింది. సోషల్ మీడియా ద్వారా సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వీరి బాటలోనే నిఖిల్ విజయేంద్రసింహా అడుగు వేయబోతున్నాడు. యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌గా ఫేమస్ అయిన నిఖిల్ తెలుగులో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. సంగీత్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కన్నడ డైరెక్టర్ సాధ్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
సంగీత్...
సంగీత్ మూవీ ఫస్ట్ సింగిల్‌ను శనివారం రిలీజ్ చేశారు. నీ వల్లే అనే పల్లవితో సాగిన ఈ పాటను ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ రిలీజ్ చేశారు. సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అచ్చు రాజమణి సంగీతం అందించారు. విక్రమ్ శివ సాహిత్యం సమకూర్చారు.
తేజు అశ్విని...
హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను, వారి కెమిస్ట్రీని అందంగా ఆవిష్కరిస్తూ ఈ రొమాంటిక్ లవ్ డ్యూయెట్ సాంగ్‌ను చిత్రీకరించారు. సంగీత్ సినిమాలు తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తోంది. పలువురు టాలీవుడ్ పాపులర్ యాక్టర్లు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కన్నడంలో సాద్‌ఖాన్ తెరకెక్కించిన హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్ మూవీ అనేక అవార్డులను అందుకుంది. సంగీత్ సినిమాతో సాద్‌ఖాన్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
బిగ్‌బాస్ 10...
యూట్యూబ్‌లో సెలిబ్రిటీలతో ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లతో నిఖిల్ ఫేమస్ అయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లోకి నిఖిల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ntr | డ్రాగన్ ఈజ్ బ్యాక్ – రొమాంటిక్ సాంగ్‌తో కెమెరా ముందుకు ఎన్టీఆర్
సెప్టెంబర్ 19, 2026

Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తెలుగు హారర్ మూవీ – దుష్టశక్తులున్న గుహలో అడుగుపెడితే!
సెప్టెంబర్ 19, 2026

Srinidhi Shetty | పక్కనే హీరోయిన్ – పట్టించుకోని డైరెక్టర్ త్రివిక్రమ్ – ఆదర్శకుటుంబం సెట్స్‌లో ఏం జరిగిందంటే?
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●IPO | వచ్చే వారం 6 ఐపీఓలు.. రూ.3,824 కోట్ల ఆఫర్..
- ●Pune Man | భార్యకు బిజినెస్ టూర్ అని చెప్పి ప్రియురాలితో విదేశీ ట్రిప్.. ఎయిర్‌పోర్టులో వ్యాపారికి ఊహించిన షాక్
- ●Brahmotsavam 2026 | కనుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు..!
- ●Shruthi Haasan | హాలీవుడ్ సినిమాలో శృతి హసన్ - సమంత ఛాన్స్ కొట్టేసిన కమల్ తనయ
- ●Minister Ponnam Prabhakar | దశాబ్దం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
- ●Complaint on Producer C Kalyan | మా ల్యాండ్ కబ్జా చేశాడు.. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి

IPO | వచ్చే వారం 6 ఐపీఓలు.. రూ.3,824 కోట్ల ఆఫర్..

Pune Man | భార్యకు బిజినెస్ టూర్ అని చెప్పి ప్రియురాలితో విదేశీ ట్రిప్.. ఎయిర్‌పోర్టులో వ్యాపారికి ఊహించిన షాక్

Brahmotsavam 2026 | కనుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు..!

Shruthi Haasan | హాలీవుడ్ సినిమాలో శృతి హసన్ - సమంత ఛాన్స్ కొట్టేసిన కమల్ తనయ



