Telugu Tv Serials | కార్తీక దీపం 2 జోరుకు బ్రేక్ – టీఆర్‌పీలో టాప్‌లోకి దూసుకొచ్చిన ఇంటింటి రామాయణం
కార్దీక దీపం 2 రికార్డుకు బ్రేక్ పడింది. గత రెండేళ్లుగా టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్‌లో కొనసాగుతూ వచ్చిన ఈ సీరియల్ ఫస్ట్ టైమ్ రెండో స్థానానికి పడిపోయింది. ఇంటింటి రామాయణం టాప్‌లోకి దూసుకొచ్చింది.
Entertainment | Published On Mar 13, 2026, 6.50 pm IST
Telugu Tv Serials | తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ సారి ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. గత రెండేళ్లుగా నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతూ వచ్చిన కార్తీక దీపం 2 సీరియల్ ఫస్ట్ టైమ్ తన స్థానాన్ని కోల్పోయింది. టాప్ 2కు పడిపోయింది. మిగిలిన సీరియల్స్‌కు షాకిస్తూ ఇంటింటి రామాయణం నంబర్ వన్ ప్లేస్‌లోకి దూసుకొచ్చింది.
ఇంటింటి రామాయణం...
స్టార్ మా ఛానెల్ టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్‌పీలో కార్తీక దీపం 2 12.78 రేటింగ్ రాగా....ఇంటింటి రామాయణం 12.81 అదరగొట్టింది. అర్బన్‌తో పాటు రూరల్ ఏరియాల్లో కార్తీక దీపం 2 సీరియల్‌ను ఇంటింటి రామాయణం దాటేసింది. కార్తీక దీపం 2 సీరియల్‌లో దీప, జ్యోత్స రివేంజ్ డ్రామాలో సాగతీత ఎక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే టీఆర్‌పీలో ఈ సీరియల్ డౌన్ అయినట్లు చెబుతోన్నారు.
గుండె నిండా గుడి గంటలు...
మరోవైపు అర్బన్ ఏరియా మాత్రం నంబన్ వన్ స్థానాన్ని గుండె నిండా గుడిగంటలు పదిలం చేసుకుంది. 10.66 రేటింగ్‌ను దక్కించుకుంది. ఓవరాల్‌గా 12.01 టీఆర్‌పీతో గుండె నిండా గుడి గంటలు టాప్ త్రీ ప్లేస్‌లో నిలిచింది.స్టార్‌మాలో ఈ మూడు సీరియల్స్‌దే డామినేషన్ కొనసాగుతోంది.
పొదరిల్లు టాప్ ఫైవ్...
స్టార్ మా సీరియల్స్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 11. 72 టీఆర్‌పీతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా...కొత్త సీరియల్ పొదరిల్లు 9.17 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచి అదరగొట్టింది.
మధ్యాహ్నం స్లాట్‌లో బ్రహ్మముడి హవా కొనసాగుతోంది. ఇటీవలే కొత్త జనరేషన్‌తో ఈ సీరియల్‌ను రీ లాంఛ్ చేశారు. లేటెస్ట్ రేటింగ్‌లో బ్రహ్మముడికి 5.89 రేటింగ్ వచ్చింది.
చిన్ని డౌన్...
చిన్ని సీరియల్‌లోకి గుప్పెడంత మనసు ఫేమ్ రక్షా గౌడ ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకతో ఈ సీరియల్ క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ కేవలం 2.92 రేటింగ్‌తో ఈ సీరియల్ దారుణంగా నిరాశపరిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu Serial | ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరోయిన్ ఛేంజ్ – కన్నడ బ్యూటీ ఎంట్రీ
ఏప్రిల్ 24, 2026

Deepika Rangaraju | బెస్ట్ పర్ఫామర్‌గా బ్రహమ్ముడి కావ్యకు అవార్డ్
మార్చి 24, 2026

Star Maa Serials | స్టార్ మా టాప్ ఫైవ్ సీరియల్స్ ఇవే – కార్తీక దీపం 2కు పోటీ లేదు – బ్రహ్మముడి కమ్‌బ్యాక్
ఫిబ్రవరి 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



