Telugu Serial | ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరోయిన్ ఛేంజ్ – కన్నడ బ్యూటీ ఎంట్రీ
స్టార్‌మాలో టెలికాస్ట్ అవుతోన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది లావణ్య భరద్వాజ్. ప్రేమించిన వాడి కోసం కుటుంబాన్ని ఎదురించిన ధైర్యవంతురాలైన అమ్మాయిగా సహజ నటనతో మెప్పించింది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి లావణ్య అర్ధాంతరంగా తప్పుకుంది.

02/05
ప్రెగ్నెన్సీ కారణంగా లావణ్య ఈ సీరియల్‌కు గుడ్‌బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

03/05
లావణ్య స్థానంలో ఇల్లు ఇల్లాలు సిల్లలు సీరియల్లోకి కన్నడ నటి మాన్విత జగదీష్ ఎంట్రీ ఇచ్చింది.

04/05
మాన్విత జగదీష్ తెలుగులో పొదరిల్లు సీరియల్‌తో ఫేమస్ అయ్యింది.

05/05
పొదరిల్లులో మహాలక్ష్మి పాత్రలో నటిస్తోంది మాన్విత జగదీష్.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


