త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vasanthi Krishnan | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి మ్యాడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ టైటిల్ విన్న‌ర్‌గా వాసంతి కృష్ణ‌న్

మ్యాడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ విన్న‌ర్ ఎవ‌ర‌నే స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ప‌ది వారాల పాటు ఉత్కంఠ‌గా సాగిన ఈ క‌పుల్ రియాలిటీ షోలో బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణ‌న్‌, ఆమె భ‌ర్త ప‌వ‌న్ క‌ళ్యాణ్ విన్న‌ర్స్‌గా నిలిచారు. విజేత‌లుగా నిలిచిన ఈ జంట‌కు ప‌దిహేను ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది.

N

Naresh N

Entertainment | Invalid Date

వాసంతి కృష్ణ‌న్ -ప‌వ‌న్ క‌ళ్యాణ్ విన్న‌ర్స్‌గా నిల‌వ‌గా....ఫ‌స్ట్ ర‌న్న‌ర‌ప్స్‌గా నూక‌రాజు - అసియా, సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా మ‌హేష్ - సాండ్ర జోడీ నిలిచారు.
01/07

ఫైన‌ల్ సెల‌బ్రేష‌న్ ఫొటోల‌ను వాసంతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.
02/07

జియో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అయిన ఈ షోకు శ్రీముఖి హోస్ట్‌గా  వ్య‌వ‌హ‌రించింది.
03/07

మ్యాడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ షోకు  అనిల్ రావిపూడి, ల‌య‌, రాధ జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రించారు.
04/07

బిగ్‌బాస్ సీజ‌న్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది వాసంతి కృష్ణ‌న్‌, బీబీ జోడీలో క‌నిపించింది.
05/07

తెలుగులో కొన్ని సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్‌లో వాసంతి న‌టించింది.
06/07

Vasanthi Krishnan |  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి మ్యాడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ టైటిల్ విన్న‌ర్‌గా  వాసంతి కృష్ణ‌న్ - Image 7
07/07

తాజావార్తలు

Advertisement