Faria Abdullah | కమల్‌హాసన్ డైరెక్టర్‌తో ఫరియా అబ్దుల్లా తెలుగు వెబ్‌సిరీస్ – టైటిల్ ఇదే
జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ట్రయల్ అండ్ ఎర్రర్ పేరుతో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో ఫరియా అబ్దుల్లాతో పాటు సత్యదేవ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు కమల్‌హాసన్ చీకటిరాజ్యం ఫేమ్ రాజేష్ సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Oct 11, 2026, 8.56 pm IST
Faria Abdullah | జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా తెలుగులో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ట్రయల్ అండ్ ఎర్రర్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కు కమల్‌హాసన్ చీకటిరాజ్యం ఫేమ్ రాజేష్ సెల్వ దర్శకత్వం వహించబోతున్నారు. ట్రయల్ అండ్ ఎర్రర్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ఆదివారం లాంఛ్ అయ్యింది. ఈ సిరీస్‌లో ఫరియా అబ్దుల్లాతో పాటు సత్యదేవ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వారితో పాటు విరాజ్ అశ్విన్, చైతన్యకృష్ణ, వర్ష బొల్లమ్మ కూడా నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్...
ఈ వెబ్‌సిరీస్ లాంఛ్ ఈవెంట్‌కు నిర్మాత అల్లు అరవింద్ గెస్ట్‌గా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల, కాటమరాయుడు, సర్ధార్ గబ్బర్‌సింగ్ సినిమాలను నిర్మించిన శరత్ మరార్ ట్రయల్ అండ్ ఎర్రర్‌కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నారు.
పోటాపోటీగా...
గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ రాజేశ్ సెల్వ ఈ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు. సత్యదేవ్, రమ్యకృష్ణ, ఫరియా అబ్దుల్లా పాత్రలు, వారి నటన పోటాపోటీగా ఉంటాయని మేకర్స్ వెల్లడించారు.
సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా ...ఇద్దరూ యాక్టింగ్‌లో ప్రతిభను చాటుతున్నా సరైన విజయాలు మాత్రం దక్కడం లేదు. జాతిరత్నాలు తర్వాత మరో హిట్టు కోసం ఫరియా అబ్దుల్లా చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఇటీవలే సిగ్మా మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించింది. దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ – తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
అక్టోబర్ 3, 2026

Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!
సెప్టెంబర్ 30, 2026

Catherine | స్పెషల్ సాంగ్‌తో జాక్‌పాట్ – హీరోయిన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | ఓటు చోరీని అడ్డుకోవాలి.. ఎస్ఐఆర్ను నిలిపివేయాలి : రాహుల్‌గాంధీ
- ●Dasoju Sravan Kumar | విద్యావంతుల మౌనంతోనే అనర్హులకు అధికారం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
- ●Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్!
- ●Revanth Reddy Goa Speech | 2026లో కేరళ.. 2027లో గోవా.. నైరుతి రుతుపవనాల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే
- ●Djibouti Boat Capsizes Migrants | గల్ఫ్ కలల బాటలో ఘోర విషాదం: మునిగిన శరణార్థుల బోటు.. 15 మంది చిన్నారులతో సహా 100 మందికి పైగా మృతి
- ●Keerthi Reddy | పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ హీరోయిన్... ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

Rahul Gandhi | ఓటు చోరీని అడ్డుకోవాలి.. ఎస్ఐఆర్ను నిలిపివేయాలి : రాహుల్‌గాంధీ

Dasoju Sravan Kumar | విద్యావంతుల మౌనంతోనే అనర్హులకు అధికారం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్!

Revanth Reddy Goa Speech | 2026లో కేరళ.. 2027లో గోవా.. నైరుతి రుతుపవనాల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే



