Ram Charan | రామ్‌చరణ్ హెల్త్ అప్‌డేట్ – సర్జరీ కోసం అమెరికా నుంచి స్పెషల్ డాక్టర్
పెద్ది షూటింగ్‌లో గాయపడ్డ రామ్‌చరణ్‌కు సోమవారం కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో సర్జరీ జరిగింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్ రాజశేఖరన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్జరీ కోసం అమెరికా నుంచి ఓ స్పెషలిస్ట్ డాక్టర్ ఇండియాకు వచ్చారు. మరో నాలుగు రోజుల తర్వాత చరణ్ హైదరాబాద్‌కు రానున్నారు.
Entertainment | Published On Jul 27, 2026, 8.30 pm IST
Ram Charan | పెద్ది షూటింగ్‌లో గాయపడ్డ రామ్‌చరణ్‌కు సోమవారం సర్జరీ జరిగింది. కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో ఈ సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. పెద్ది మూవీలో రెజ్లింగ్ సీన్లు చిత్రీకరిస్తోండగా రామ్‌చరణ్ కుడి చేతి మణికట్టుకు గాయమైంది. ఈ గాయంతోనే పెద్ది ప్రమోషన్స్‌లో చరణ్ పాల్గొన్నాడు.
గంగా హాస్పిటల్...
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఆధ్వర్యంలో రామ్ చరణ్ మణికట్టు గాయానికి సోమవారం కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో సర్జరీ జరిగింది. సర్జన్‌గా రాజశేఖరన్‌కు ఎన్నో దశాబ్దాల అనుభవం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్నారు. డాక్టర్ రాజశేఖరన్ గతంలో చిరంజీవికి వెన్నెముక సర్జరీ చేశారు.
అమెరికా నుంచి...
రామ్‌చరణ్ మణికట్టు సర్జరీ కోసమే అమెరికా నుంచి ఓ స్పెషల్ డాక్టర్‌ను కోయంబత్తూరుకు రప్పించారు. మియామి చెందిన హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ అటెహండ్రో బాడియా ఈ సర్జరీలో పాల్గొన్నారు ఎంతో మంది ప్రముఖ క్రీడాకారులకు ఆయన ట్రీట్‌మెంట్ ఇచ్చారు. రాజశేఖరన్, అలెహాండ్రో బాడియా, ప్రవీణ్ భరద్వాజ తో పాటు మరికొందరు వైద్యుల బృందం కలిసి రామ్‌చరణ్ సర్జరీని సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశారు. నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం హైదరాబాద్‌కు రామ్‌చరణ్ తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు వెల్లడించినట్లు తెలిసింది.
సుకుమార్‌తో...
రామ్‌చరణ్‌తో పాటు చిరంజీవి, సురేఖ, ఉపాసన కోయంబత్తూరుకు వెళ్లారు. చరణ్‌కు తోడుగా ఉన్నారు. పెద్ది తర్వాత డైరెక్టర్ సుకుమార్‌తో రామ్‌చరణ్ సినిమా చేయబోతున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నవంబర్ నుంచి సెట్స్‌పైకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ram Charan | రామ్‌చరణ్‌కు సర్జరీ – కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ – ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?
జులై 26, 2026

Rashmika Mandanna | నేషనల్ క్రష్ కోసం సెంటిమెంట్ బ్రేక్ – రామ్‌చరణ్, సుకుమార్ సినిమాపై కొత్త బజ్
జులై 21, 2026

Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ – రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే – రిలీజ్ ఎప్పుడంటే?
జులై 19, 2026
తాజావార్తలు
- ●E20 Petrol Row | డీప్‌ఫేక్‌లపై మెటా, గూగుల్‌పై న్యాయపోరాటం.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన కేంద్రమంత్రి..
- ●CWG 2026 | తృటిలో చేజారిన స్వర్ణం.. కామన్వెల్త్లో మెరిసిన సిల్వర్‌తో మెరిసిన జ్ఞానేశ్వరి..
- ●Gosula Srinivas Yadav | హైడ్రా యాక్షన్‌పై హైకోర్టు సీరియస్: కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు.. రంగనాథ్‌పై యాక్షన్ పక్కానా?
- ●Tamil OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ - పెళ్లి కొడుకు కాపురానికి అత్తారింటికి వస్తే|
- ●Arrive Alive Campaign | హెల్మెట్ ఉంటేనే ఇంటికి.. ఎరైవ్ అలైవ్‌లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన
- ●Rajeev Sagar | హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు.. ఇండ్లు కూల్చడం పాలన అనిపించుకోదు

E20 Petrol Row | డీప్‌ఫేక్‌లపై మెటా, గూగుల్‌పై న్యాయపోరాటం.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన కేంద్రమంత్రి..

CWG 2026 | తృటిలో చేజారిన స్వర్ణం.. కామన్వెల్త్లో మెరిసిన సిల్వర్‌తో మెరిసిన జ్ఞానేశ్వరి..

Gosula Srinivas Yadav | హైడ్రా యాక్షన్‌పై హైకోర్టు సీరియస్: కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు.. రంగనాథ్‌పై యాక్షన్ పక్కానా?

Tamil OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ - పెళ్లి కొడుకు కాపురానికి అత్తారింటికి వస్తే|



