Preity Mukhundhan | ఆ ఇద్దరు కాదు..! మెగాస్టార్ కూతురిగా ప్రీతి ముకుందన్..!
Preity Mukhundhan | మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనున్నది. కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తోంది. చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మెగాస్టార్ కూతురు పాత్రకు ఎవరిని తీసుకుంటారన్న చర్చ టాలీవుడ్‌లో సాగుతోంది.
Entertainment | Published On Feb 16, 2026, 9.35 pm IST
Preity Mukhundhan | మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనున్నది. కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తోంది. చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మెగాస్టార్ కూతురు పాత్రకు ఎవరిని తీసుకుంటారన్న చర్చ టాలీవుడ్‌లో సాగుతోంది. మొదట ఈ పాత్రకు ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత మలయాళ నటి అనశ్వర రాజన్ ఎంపికయ్యారన్న తెగ ప్రచారం జరిగింది. తాజాగా రోషన్ మేక హీరోగా నటించిన ‘ఛాంపియన్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రీతి ముకుందన్.. చిరుకు కూతురుగా నటించనుందనే టాక్ వినిపించింది.
తాజాగా కృతిశెట్టి, అనశ్వర కాకుండా.. మలయాళ బ్యూటీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఆ అవకాశం ప్రీతి ముకుందన్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కూతురిగా కీలకపాత్రకు ఖరారు కనిపించనున్నది. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం చిత్రబృందం ప్రీతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌కు కీలకంగా భావిస్తున్నారు. ప్రీతి ఇప్పటికే మరో తెలుగు సినిమాలో నటించనున్నది. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటించనున్న మూవీలో హీరోయిన్‌గా ప్రీతిని తీసుకున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా అఫీషియల్‌గా సినిమా పేరును ప్రకటించారు. శైలేష్ కొలను కొత్త మూవీకి ఏమో ఏమో ఇది అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఓ వీడియో గ్లింప్స్‌తో ఈ మూవీ టైటిల్‌తో పాటు హీరోహీరోయిన్ల పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు. అభయ్‌గా రోషన్.. అపూర్వగా ప్రీతి ముకుందన్ కనిపించనున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



