Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
Trisha | `అవును అతను లేడీస్ మ్యాన్ (Ladies man). అందులో సందేహం లేదు` అని నటుడు రానా దగ్గుబాటి గురించి ప్రముఖ నటి త్రిష కామెంట్స్ చేశారు. అతను చాలా గ్రేషియస్ మనిషి. సంప్రదాయాలకు కట్టుబడి కాకుండా, తనకు నచ్చినట్టు జీవించాలని భావిస్తాడని చెప్పారు.
Entertainment | Published On Jul 6, 2026, 7.34 am IST
Trisha | త్రినేత్ర.న్యూస్: `అవును అతను లేడీస్ మ్యాన్ (Ladies man). అందులో సందేహం లేదు` అని నటుడు రానా దగ్గుబాటి గురించి ప్రముఖ నటి త్రిష కామెంట్స్ చేశారు. అతను చాలా గ్రేషియస్ మనిషి. సంప్రదాయాలకు కట్టుబడి కాకుండా, తనకు నచ్చినట్టు జీవించాలని భావిస్తాడని చెప్పారు. రానాతో తనకున్న అనుబంధం గురంచి ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. అతనితో తన పరిచయం ఎప్పటికీ ముగియని కథ అన్నారు. ఇది ఏండ్లుగా కొనసాగుతున్న ఆన్-అండ్-ఆఫ్ స్నేహమని చెప్పారు. దాదాపు 18 ఏండ్ల వయస్సు నుంచే తాము ఒకరికొకరం తెలుసునని వెల్లడించారు. `మేము పక్కింటి వాళ్ల. నేను టీ. నగర్‌లోని మా పాత ఇంట్లో ఉన్నప్పుడు, రామానాయుడు ఇల్లు మాకు ఎదురుగా ఉండేది. రానా కూడా దాదాపు చెన్నైలోనే పెరిగాడు. అలా చిన్నప్పటి నుంచే మాఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఈ బంధంలో ఎన్నో దశలు ఉన్నాయి. కొన్నిసార్లు మంచి స్నేహితులుగా ఉన్నాం. మరికొన్నిసార్లు అస్సలు మాట్లాడుకోలేదు` అని తెలిపారు. తమ మధ్య ఉన్న బంధాన్ని `లవ్-హేట్ రిలేషన్‌షిప్`గా వర్ణించారు.

`అతడు లేడీస్ మ్యాన్. అది నిజమే. అందులో సందేహం లేదు. అతను లేడీస్ మ్యాన్. అతని మర్యాదపూర్వకమైన, పద్ధతిగా ఉండే ప్రవర్తన తనకు బాగా నచ్చుతుంది. రానా చాలా గ్రేషియస్ మనిషి. చాలా, చాలా గ్రేషియస్. అది నేను చెప్పాల్సిన ఒక విషయం. నేను అతనితో మాట్లాడుతున్నా, లేదా, మా మధ్య ఏదైనా గొడవ జరుగుతున్నా, అతను చాలా బాగా ప్రవర్తిస్తాడు. చాలా పద్ధతిగా ఉంటాడు. రానా జనాలకు ఇచ్చే గౌరవం నాకు చాలా నచ్చుతుంది. అందరి పట్ల చాలా గౌరవం ఉంటాడు. అతడు నిజమైన జెంటిల్‌మన్. అందులో ఎలాంటి సందేహం లేది. రామానాయుడు కుటుంబం నుంచి వచ్చినా, అతనికి ఎలాంటి గర్వం లేదు. అతను సంప్రదాయాలకు కట్టుబడి కాకుండా, తనకు నచ్చినట్లు జీవించాలని భావిస్తాడు` అని త్రిష చెప్పారు.
Ladies man
సంబంధిత వార్తలు

Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష – 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు
జులై 4, 2026

Vishwambhara | ఎట్టకేలకు థియేటర్లలోకి చిరంజీవి విశ్వంభర – త్రిష కమ్‌బ్యాక్ మూవీ కష్టాలకు పుల్‌స్టాప్ పడేది ఎప్పుడంటే?
జులై 2, 2026

Raghava Lawrence | తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనన్న రాఘవ లారెన్స్.. త్రిషకు లైన్ క్లియర్ అయినట్టేనా?
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
- ●Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!
- ●Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
- ●Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
- ●TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు

Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!

Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..

Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..



