Vijay Devarakonda | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్, రష్మిక దంపతులు
Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ), రష్మిక( Rashmika ) దంపతులు తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.
S
Entertainment | Published On Oct 13, 2026, 9.21 am IST
Vijay Devarakonda | త్రినేత్ర న్యూస్ : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ), రష్మిక( Rashmika ) దంపతులు తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు ఆలయ పండితులు. ఇక ఆలయం నుంచి బయటకు వచ్చిన విజయ్, రష్మిక దంపతులను చూసి అభిమానులు మురిసిపోయారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
సంబంధిత వార్తలు

Navaratri Brahmotsavam | శతాబ్దాల సంప్రదాయం.. శ్రీనివాసుడికి నిత్యకల్యాణ వేడుక
అక్టోబర్ 13, 2026

Pawan Kalyan 30 Years In Cinema | ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి ఇప్పటివరకు: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానంపై అల్లు అరవింద్ భావోద్వేగ సందేశం
అక్టోబర్ 12, 2026

Tirumala Brahmotsavam | స్వర్ణకాంతులతో మలయప్ప.. పెద్దశేష వాహనంపై దివ్య దర్శనం
అక్టోబర్ 12, 2026
తాజావార్తలు
- ●Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..
- ●Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్
- ●Gold And Silver Prices Today | ప్రపంచ బులియన్ మార్కెట్లలో జోరు.. ఈక్విటీ మార్కెట్లలో లాభాల ఎఫెక్ట్..
- ●OnePlus 16 | వన్ప్లస్ 16 వచ్చేసింది.. 185 హెడ్జ్ డిస్ప్లే, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 250 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..
- ●Jalamandali | నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయి..! జలమండలి క్లారిటీ..!!

Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..

Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్

Gold And Silver Prices Today | ప్రపంచ బులియన్ మార్కెట్లలో జోరు.. ఈక్విటీ మార్కెట్లలో లాభాల ఎఫెక్ట్..

OnePlus 16 | వన్ప్లస్ 16 వచ్చేసింది.. 185 హెడ్జ్ డిస్ప్లే, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ..



