Champion | ఓటీటీలోకి చాంపియన్.. 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..
Champion | సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ (Roshan) హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ `చాంపియన్` (Champion) థియేటర్లలో మంచి ఆదారణ పొందిన విషయం తెలిసిందే. 2025 డిసెంబర్లో ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రేక్షకులను పలుకరించనుంది.
Entertainment | Published On Jan 24, 2026, 1.05 pm IST
త్రినేత్ర.న్యూస్: సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ (Roshan) హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ `చాంపియన్` (Champion) థియేటర్లలో మంచి ఆదారణ పొందిన విషయం తెలిసిందే. 2025 డిసెంబర్లో ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రేక్షకులను పలుకరించనుంది. ఈ నెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది. ప్రదీప్ అద్వైతం డ్రైరెక్షన్ రూపొందిన ఈ మూవీలో అనస్వర రాజన్, అవంతిక, హైపర్ ఆది తదితరులు నటించారు. ఇందులోని `గిర గిర గింగిరాగిరే` పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో మగ్గిపోతున్న రోజులకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆంగ్లో ఇండియన్ కుర్రాడిగా, ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రోషన్ తన నటనతో ఆకట్టుకున్నాడు.
సంబంధిత వార్తలు

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



