త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virosh Wedding | ఉదయ్‌పూర్‌లో విరోష్.. ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కిన ఫ్యామిలీ.. పెళ్లి పనులు షురూ..!

ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో టాలీవుడ్ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి అంగరంగ వైభవంగా ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఫిబ్రవరి 23న సోమవారమే విరోష్ ఫ్యామిలీ ఉదయ్‌పూర్‌లో లాండ్ అయింది.

J

Entertainment | Published On Feb 23, 2026, 8.12 pm IST

Virosh Wedding | ఉదయ్‌పూర్‌లో విరోష్.. ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కిన ఫ్యామిలీ.. పెళ్లి పనులు షురూ..!
Advertisement

Virosh Wedding | ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో టాలీవుడ్ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి అంగరంగ వైభవంగా ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఫిబ్రవరి 23న సోమవారమే విరోష్ ఫ్యామిలీ ఉదయ్‌పూర్‌లో లాండ్ అయింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి పెళ్లి వేడుక ఐటీసీ మెమోంటోస్‌కి విజయ్, రష్మిక ఫ్యామిలీ బయలుదేరే సమయంలో కెమెరా కంటికి చిక్కారు. విజయ్, రష్మిక, విజయ్ తమ్ముడు ఆనంద్, రష్మిక తల్లి, చెల్లి, ఇతర కుటుంబ సభ్యులు కెమెరాకు చిక్కారు. ఆ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ

 

రష్మిక మందన్నా చెల్లి, తల్లి

 

Advertisement
Advertisement