RamCharan – Upasana | రామ్‌చరణ్ – ఉపాసన దంపతులకు ‘ట్విన్స్’.. బాబు, పాప అంటూ ‘చిరు’ ట్వీట్
RamCharan - Upasana | స్టార్ హీరో రామ్‌చరణ్( RamCharan ), ఉపాసన( Upasana ) దంపతులకు కవల పిల్లలు( Twins ) జన్మించారు. మొదటి కాన్పులో పాపకు జన్మనిచ్చిన ఈ దంపతులు.. రెండో కాన్పులో మాత్రం ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చారు.
Entertainment | Published On Feb 1, 2026, 12.38 am IST
RamCharan - Upasana | త్రినేత్ర.న్యూస్ : స్టార్ హీరో రామ్‌చరణ్( RamCharan ), ఉపాసన( Upasana ) దంపతులకు కవల పిల్లలు( Twins ) జన్మించారు. మొదటి కాన్పులో పాపకు జన్మనిచ్చిన ఈ దంపతులు.. రెండో కాన్పులో మాత్రం ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi )ఎక్స్ వేదికగా అధికారికంగా వెల్లడించారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు రెండో కాన్పులో కవల పిల్లలు జన్మించారు అని మీ అందరికీ చెప్పేందుకు సంతోషిస్తున్నాను.. గుండెల్లో ఏదో తెలియని సంతోషం, ఆనందం ఉప్పొంగుతుందని చిరంజీవి పేర్కొన్నారు. కవలల్లో ఒక పాప, ఒక బాబు ఉన్నారని తెలిపారు. ఇద్దరు పసిబిడ్డలతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు తాము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని చిరంజీవి పేర్కొన్నారు.
https://x.com/KChiruTweets/status/2017666595624259974
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



