Vijay Devarakonda | విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ..!
Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ రణబాలి, రౌడీ జనార్ధన సినిమాలు చేస్తున్నారు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్ధన్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Entertainment | Published On Jul 5, 2026, 3.21 pm IST
Vijay Devarakonda | త్రినేత్ర.న్యూస్ : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ రణబాలి, రౌడీ జనార్ధన సినిమాలు చేస్తున్నారు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్ధన్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ హీరోయిన్ వేటలో పడ్డారు. బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండే.. విజయ్ సరసన స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సినిమా ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే రౌడీ జనార్ధన మూవీలోని ఈ ప్రత్యేక సాంగ్.. సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని టాక్. విజయ్ యాక్షన్ సీన్స్ కూడా సినిమాకు హైలెట్‌గా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ మూవీకి నిర్మాత దిల్ రాజు కాగా, రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mumbai Monsoon 2026 | ముంబైని వణికిస్తున్న వర్షాలు.. కొత్త షాప్ తెరుస్తుండగా చెట్టు విరిగిపడి వృద్ధుడి దుర్మరణం!
- ●Sreeleela | సైఫ్ అలీఖాన్ కొడుకు సరసన శ్రీలీల
- ●Uttam Kumar Reddy | బీఆర్ఎస్ వల్లే కాళేశ్వరం నీళ్లు ఉపయోగిస్తలేం: ఉత్తమ్
- ●Prashanth Kishore | ఉప ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోటలో గెలిచేనా..?
- ●Ali Khamenei Funeral | తండ్రి అంత్యక్రియలకు ఇరాన్ కొత్త 'సుప్రీం లీడర్' దూరం.. అసలు మోజ్తబా ఖమేనీ ఏమయ్యారు?
- ●Talasani Srinivas Yadav | నోటికొచ్చినట్లు మాట్లాడ్డం కాదు.. నువ్ ఏం చేసినవో చెప్పు

Mumbai Monsoon 2026 | ముంబైని వణికిస్తున్న వర్షాలు.. కొత్త షాప్ తెరుస్తుండగా చెట్టు విరిగిపడి వృద్ధుడి దుర్మరణం!

Sreeleela | సైఫ్ అలీఖాన్ కొడుకు సరసన శ్రీలీల

Uttam Kumar Reddy | బీఆర్ఎస్ వల్లే కాళేశ్వరం నీళ్లు ఉపయోగిస్తలేం: ఉత్తమ్

Prashanth Kishore | ఉప ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోటలో గెలిచేనా..?






