Aamir Khan | ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న అమిర్ ఖాన్
Aamir Khan | బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్( Aamir Khan ) ముచ్చటగా మూడోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి గౌరీ స్ప్రాట్( Gauri Spratt ) ను వివాహమాడారు. ముంబై బాంద్రాలోని అమిర్ నివాసంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
Entertainment | Published On Jul 5, 2026, 3.39 pm IST
Aamir Khan | త్రినేత్ర.న్యూస్ : బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్( Aamir Khan ) ముచ్చటగా మూడోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి గౌరీ స్ప్రాట్( Gauri Spratt ) ను వివాహమాడారు. ముంబై బాంద్రాలోని అమిర్ నివాసంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం అమిర్‌తో పాటు గౌరీ వివాహ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరై ఆశీర్వదించారు.
అమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం. 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న అమిర్.. 2002లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ మహిళా డైరెక్టర్ కిరణ్ రావుతో ప్రేమలో పడి.. 2005లో పెళ్లిపీటలెక్కాడు. ఈ జంట కూడా 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి నుంచి విడిపోయినప్పటికీ వారితో స్నేహం కొనసాగిస్తూ పలు కార్యక్రమాల్లో మాజీ భార్యలతో అమిర్ సందడి చేస్తుంటారు.
ఎవరీ గౌరీ..?
గౌరీ స్వస్థలం బెంగళూరు. బెంగళూరులో స్వంతంగా సెలూన్ నడుపుతున్న రీతా స్ప్రట్ కుమార్తెనే గౌరీ. ఈమె బ్లూ మౌంటెన్ స్కూల్‌లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 2004లో లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్‌లో ఫ్యాషన్ కోర్సు ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫొటోగ్రఫీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ముంబైలో BBlunt అనే సెలూన్‌ను నిర్వహిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
ఆగస్టు 24, 2026

Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ – బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?
ఆగస్టు 24, 2026

Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోల్.. ఇదేం విడ్డూరం అంటూ సోషల్ మీడియాలో విసుర్లు..!
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..
- ●KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
- ●Harish Rao | గుండె తరుక్కుపోతున్నది : హరీశ్‌రావు
- ●BRS Party | 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న

Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు



