OTT | డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన మౌనీరాయ్ బాలీవుడ్ బోల్డ్ మూవీ – రెడ్‌లైట్ ఏరియా కథలతో…
మౌనీరాయ్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బోల్డ్ మూవీ బాంబే స్టోరీస్ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. సోమవారం నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ నలుగురు వేశ్యల జీవితాలతో దర్శకుడు రహత్ షా కజ్మీ ఈ సినిమాను తెరకెక్కించారు.
Entertainment | Published On Sep 28, 2026, 7.56 pm IST
OTT | మౌనీరాయ్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బోల్డ్ మూవీ బాంబే స్టోరీస్ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజైంది. సెక్స్ వర్కర్ల జీవితాల నేపథ్యంలో రహత్ షా కజ్మీ దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మించారు. బాంబే స్టోరీస్ సినిమాలో మౌనీరాయ్‌తో పాటు అనుప్రియ గోయెంక, మోనిక అగర్వాల్, గార్గి దుగ్గల్ కీలక పాత్రల్లో నటించారు. కేన్స్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ మూవీ స్క్రీనింగ్ అయ్యింది.
సడెన్‌గా ఓటీటీలోకి...
సోమవారం సడెన్‌గా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ముంబైలోని రెడ్ ఏరియాలోని నలుగురు వేశ్యల జీవితాల చుట్టూ సాగే కథతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. దిగ్గజ రచయిత సాదత్ మంటో రాసిన కథల స్ఫూర్తితో ఈ మూవీ రూపొందింది.
నాగిన్ సీరియల్‌తో...
ఈ ఏడాది మే నెలలో భర్త సూరజ్ నంబియార్ నుంచి విడాకులు తీసుకుంది మౌనీరాయ్. నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికింది. నాగిన్ సీరియల్‌తో ఫేమస్ అయ్యింది మౌనీరాయ్. సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌తో ఫేమస్ అయ్యింది. చిరంజీవి విశ్వంభరతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే – రవితేజ బ్లాక్‌బస్టర్‌తో పాటు ఈ మలయాళం థ్రిల్లర్‌ను మిస్సవ్వొద్దు
సెప్టెంబర్ 18, 2026

Tamannaah | నా హీరోల్లో అతడే హ్యాండ్సమ్ – కియారా అద్వానీ భర్తపై తమన్నా పొగడ్తలు
సెప్టెంబర్ 17, 2026

Vishwambhara | ‘విశ్వంభర’పై మెగాస్టార్‌దే తుది నిర్ణయం..! రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో..!
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●Tollywood | కులం అనే ఇరుకు గదిలో.. ఊపిరాడక మగ్గుతున్న తెలుగు సినిమా
- ●CM Revanth Reddy | రాజకీయాల్లోకి అలా వచ్చా.. కాంగ్రెస్‌లోకి ఇలా చేరా.. రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!
- ●Telangana Section 22A Land Issues | 22-ఏ పొరపాటు కాదు.. ఉద్దేశపూర్వకమే!
- ●Padi Kaushik Reddy Expulsion | కౌశిక్‌పై వేటు.. అంత సులువేం కాదు
- ●Samantha | జిమ్‌కు "నో" బ్రేక్ - బేబీ బంప్‌తో సమంత వర్కవుట్స్
- ●Countries Where Divorce Is Illegal | ఈ రెండు దేశాల్లో విడాకులు తీసుకోవడం నేరం

Tollywood | కులం అనే ఇరుకు గదిలో.. ఊపిరాడక మగ్గుతున్న తెలుగు సినిమా

CM Revanth Reddy | రాజకీయాల్లోకి అలా వచ్చా.. కాంగ్రెస్‌లోకి ఇలా చేరా.. రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Telangana Section 22A Land Issues | 22-ఏ పొరపాటు కాదు.. ఉద్దేశపూర్వకమే!

Padi Kaushik Reddy Expulsion | కౌశిక్‌పై వేటు.. అంత సులువేం కాదు



