OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఈ రెండు బ్లాక్‌బస్టర్స్ మిస్సవ్వొద్దు
బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన తెలుగు, తమిళ సూపర్ హిట్ సినిమాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చాయి. ఆ సినిమాలు ఏవంటే?
Entertainment | Published On Nov 13, 2026, 5.29 pm IST
OTT Releases | థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రజనీకాంత్ జైలర్ 2తో పాటు విజయ్ దేవరకొండ రణబాలి ఓటీటీలోకి వచ్చాయి. ఇవే కాకుండా ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు , వెబ్‌సిరీస్‌లు ఏవంటే?
నెట్‌ఫ్లిక్స్
రణబాలి (తెలుగు)
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన హిస్టారికల్ మూవీ రణబాలి శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్రిటీషర్లను ఎదురించి పోరాడిన ఓ యోధుడి కథతో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
మస్ట్ డేట్ ది ప్లే బాయ్ (తమిళ్)
డైరా (హిందీ)
రాక్ ఆన్ 2 (హిందీ)
పవర్ బుక్ 2 వెబ్‌సిరీస్ (ఇంగ్లీష్)
మిస్టీ గ్రీన్ (ఇంగ్లీష్)
జియో హాట్‌స్టార్
పుష్పక విమానం వెబ్‌సిరీస్ (తెలుగు)
సాయిరోనక్ ప్రధాన పాత్రలో నటించిన పుష్పక విమానం వెబ్‌సిరీస్ జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. టైమ్ ట్రావెల్ కథతో తెరకెక్కిన ఈ సిరీస్‌కు సతీష్ రెడ్డి మల్లిడి దర్శకత్వం వహించారు.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ (హిందీ)
అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎన్‌కోర్ (ఇంగ్లీష్)
అమెజాన్ ప్రైమ్ వీడియో
జైలర్ 2 (తమిళ్)
రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ 2 థియేటర్లలో ఎనిమిది వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తమిళ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే జైలర్ 2 ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అమర్‌కాలం (తమిళ్)
వైబ్ (హిందీ)
హ్యాపీ జర్నీ (తెలుగు)
ఆహా ఓటీటీ
కికు చిరంజీవి (తెలుగు)
సాయవనం (తమిళ్)
జీ5 ఓటీటీ
బంద్రా (మలయాళం)
తమన్నా హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ బంద్రా థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. దిలీప్ హీరోగా నటించిన ఈ మూవీని జీ5 ఓటీటీలో చూడొచ్చు. కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
బ్లైండ్ గేమ్ (హిందీ)
సోనీ లివ్
పరివారిక్ మను రంజన్ (హిందీ)
సన్ నెక్స్ట్
డీఎన్ఏ (మలయాళం)
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!






