Bollywood | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన అలియాస్ రుక్మిణి హీరోయిన్ బాలీవుడ్ మూవీ
నితిన్ హీరోగా నటిస్తోన్న అలియాస్ రుక్మిణి సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. హీరో నాని నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 4న థియేటర్లలోకి రాబోతుంది. అలియాస్ రుక్మిణి కంటే ముందు హిందీలో ప్రేమ్ కీటను పేరుతో ఓ సినిమా చేసింది ఆఫియా సయ్యద్. మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ ప్రేమలుకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ బాలీవుడ్ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
N
Naresh N
Entertainment | Published On Nov 13, 2026, 8.11 pm IST

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!


