Malayalam OTT | ఓటీటీలోకి మోహన్‌లాల్ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ – తెలుగులో రిలీజ్
మోహన్‌లాల్ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. దృశ్యం 3 సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Jun 13, 2026, 10.54 am IST
Malayalam OTT | మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. దృశ్యం ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 235 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
అమెజాన్ ప్రైమ్‌లో...
థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన దృశ్యం 3 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ శనివారం కన్ఫామ్ అయ్యాయి. జూన్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.
విమర్శలు...
దృశ్యం 2లో మీనా, అనిస్బా హసన్, ఎస్తేర్ అనిల్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు. దృశ్యం గత పార్ట్‌లతో పోలిస్తే దృశ్యం 3 ఆశించిన స్థాయిలో థ్రిల్లింగ్‌ను పంచలేకపోయిందంటూ నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.
ప్రత్యర్థుల ప్లాన్....
వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని బయటపడేసిన జార్జ్ భార్య పిల్లలతో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. పెద్ది కూతురు అంజుకు పెళ్లి చేయాలని అనుకుంటాడు. కానీ ఏ ఒక్క సంబంధం సెట్ కాదు. ఈ క్రమంలోనే వరుణ్ హత్యకు ప్రతీకారంగా అంజును జైలుకు పంపించాలని శత్రువులు ప్లాన్ చేసినట్లు జార్జ్ తెలుసుకుంటాడు? వారి ప్లాన్‌ను జార్జ్ ఎలా తిప్పికొట్టాడు? తన కూతురితో పాటు కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
దృశ్యం ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఫస్ట్ పార్ట్ కల్ట్ క్లాసిక్‌గా నిలవగా...దృశ్యం 2 కొవిడ్ కారణంగా ఓటీటీలో రిలీజైంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trisha | ఓటీటీలో త్రిష మూవీ ట్రెండింగ్ – నేషనల్ వైడ్‌గా నంబర్ వన్
జూన్ 14, 2026

Dridam Review | క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్ బ్లాక్ – దృశ్యం డైరెక్టర్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
జూన్ 13, 2026

Aishwarya Rajesh | నాయుడు రాజకీయాలు టార్గెట్ – ఐశ్వర్య రాజేష్ తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●MLC Dasoju Sravan | రేవంత్ సీఎం అయ్యాక మెట్రో ప్రాజెక్టు విధ్వంసం : ఎమ్మెల్సీ దాసోజు
- ●Pavel Durov Reliance | భారత్‌లో టెలిగ్రామ్ బ్యాన్పై రిలయన్స్, వాట్సప్ కుట్ర! సీఈఓ సంచలన ఆరోపణలు.. అసలు నిజమేంటి?
- ●TG Weather | తెలంగాణలో నాలుగురోజులు వడగాలులు, వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
- ●Ponguleti Srinivasa Reddy | రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు.. గుడిసెల వాసులకే తొలి ప్రాధాన్యత : మంత్రి పొంగులేటి
- ●Donald Trump Iran Deal | మళ్లీ బాంబులు వేస్తాం.. ఇరాన్‌తో డీల్ ఇంకా ఫైనల్ కాలేదు: జీ7 సమ్మిట్‌లో డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●Gellu Srinivas Yadav | 'మన ఊరు - మన బడి' కిందనే 'ఆరుట్ల స్కూల్' అభివృద్ధి.. సీఎం రేవంత్‌కు గెల్లు శ్రీనివాస్ కౌంటర్

MLC Dasoju Sravan | రేవంత్ సీఎం అయ్యాక మెట్రో ప్రాజెక్టు విధ్వంసం : ఎమ్మెల్సీ దాసోజు

Pavel Durov Reliance | భారత్‌లో టెలిగ్రామ్ బ్యాన్పై రిలయన్స్, వాట్సప్ కుట్ర! సీఈఓ సంచలన ఆరోపణలు.. అసలు నిజమేంటి?

TG Weather | తెలంగాణలో నాలుగురోజులు వడగాలులు, వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..

Ponguleti Srinivasa Reddy | రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు.. గుడిసెల వాసులకే తొలి ప్రాధాన్యత : మంత్రి పొంగులేటి



