Telugu OTT | ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ – ఐఎమ్‌డీబీలో అదిరిపోయే రేటింగ్
టాలీవుడ్‌లో చైల్డ్ యాక్టర్‌గా ఫేమస్ అయిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా ఇటీవలే నీలకంఠ మూవీ చేశాడు. స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Feb 1, 2026, 8.07 pm IST
Telugu OTT | దేవి, పెదరాయుడుతో పాటు పలు తెలుగు సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారాడు. నీలకంఠ పేరుతో ఇటీవల ఓ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ చేశాడు. జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
స్నేహా ఉల్లాల్ స్పెషల్ సాంగ్...
యష్ణ ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహా ఉల్లాల్ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. రాంకీ, బబ్లూ పృథ్వీరాజ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు.
నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే...
రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో దర్శకుడు రూపొందించాడు. కబడ్డీ ఆట బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని సాధించలేదు. నీలకంఠ మూవీకి మార్క్ ప్రశాంత్ మ్యూజిక్ అందించాడు.
ఊరు దాటకూడదని శిక్ష...
సరస్వతి పురం గ్రామానికి రాఘవయ్య పెద్దగా ఉంటాడు. నీలకంఠ చేసిన తప్పుకారణంగా పదిహేనేళ్ల పాటు ఊరి దాటి వెళ్లకూడదని శిక్ష విధిస్తాడు. రాఘవయ్య తీర్పు కారణంగా ఉన్నత చదువులకు నీలకంఠ దూరమవుతాడు. గొప్ప కబడ్డీ ప్లేయర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటాడు. ఊరి దాటి మండలస్థాయి పోటీల్లో పాల్గొనలేకపోతాడు. ఊరి సర్పంచ్ కూతురు సీతతో ప్రేమలో పడతాడు నీలకంఠ. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం సర్పంచ్ ఎలెక్షన్స్‌లో నీలకంఠ పోటీ చేయాల్సివస్తుంది. దొంగగా ముద్రపడిన నీలకంఠ ఎన్నికల్లో గెలిచాడా? సీతను పెళ్లిచేసుకున్నాడా? అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



