Horror Comedy OTT | ఓటీటీలోకి వచ్చిన మలయాళం హారర్ కామెడీ మూవీ – హాస్టల్‌లోకి దయ్యం ఎంటరైతే?
లేటెస్ట్ మలయాళం హారర్ కామెడీ మూవీ కనిమంగళం కోవిలకం ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Entertainment | Published On Apr 10, 2026, 5.55 pm IST
Horror Comedy OTT | ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన మలయాళం మూవీ కనిమంగళం కోవిలకం డీసెంట్ హిట్‌గా నిలిచింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజైంది. కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.కనిమంగళం కోవిలకం సినిమాలో అజ్మల్ ఖాన్, అబ్బీ క్రిష్, మహ్మద్ రఫీ, ధ్యాన్ శ్రీనివాసన్ కీలక పాత్రల్లో నటించారు. రాజేష్ మోహన్ దర్శకత్వం వహించారు.
మలయాళంలో వెబ్‌సిరీస్....
జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మలయాళ ప్రేక్షకులను మెప్పించింది. ట్విస్ట్‌లతో పాటు కామెడీ బాగుందంటూ కామెంట్స్ వచ్చాయి. కనిమంగళం కోవిలకం పేరుతో మలయాళంలో ఓ వెబ్‌సిరీస్ రిలీజై ఆడియెన్స్‌ను మెప్పించింది. ఆ వెబ్ సిరీస్ ఆధారంగానే మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించారు.
హాస్టల్ సీక్రెట్....
ఓ ఇంజినీరింగ్ కాలేజీకి హాస్టల్‌కు మధ్యలో స్మశానం ఉంటుంది. ఆ స్మశానంలో ఆత్మల ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో స్మశానం దగ్గర ఆగడానికి స్టూడెంట్స్ భయపడతారు. ముగ్గురు స్నేహితులకు ఇదే ఇంజినీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. పార్టీ చేసుకున్న ముగ్గురు అనుకోకుండా స్మశానంలోకి అడుగుపెడతారు? అప్పటి నుంచి వారికి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి? ఆ స్మశానం మిస్టరీ ఏమిటి? నిజంగానే దయ్యాలు ఉన్నాయా? తమ హాస్టల్‌కు సంబంధించిన ఓ సీక్రెట్ వారు ఎలా బయటపెట్టారు అన్నదే ఈ మూవీ కథ.ఈ వారం కనిమంగళం కోవిలకంతో పాటు మలయాళం సినిమా హాల్, తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ తాయ్ కిళవి, కన్నడ సినిమా అమృతాంజనం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
సంబంధిత వార్తలు

Action OTT | 40 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి వచ్చిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
మే 14, 2026

Aishwarya Lekshmi | మలయాళ బ్యూటీ ఐశ్యర్య లక్ష్మిపై ట్రోల్స్.. ఏం జరిగిందంటే..?
మే 9, 2026

Malayalam | రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత – 12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ…అంతలోనే విషాదం..
మే 5, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



