Thriller OTT | ఓటీటీలోకి పాయల్ రాజ్‌పుత్ కోలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ లీడర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. లీడర్ మూవీలో లెజెండ్ శరవణన్ హీరోగా నటించాడు.
Entertainment | Published On Apr 25, 2026, 3.55 pm IST
Thriller OTT | చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లీడర్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆండ్రియా, శ్యామ్ కీలక పాత్రలు పోషించారు.
అమెజాన్ ప్రైమ్‌లో...
ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు థియేటర్లలో రిలీజైన లీడర్ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. లీడర్ మూవీ మే 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.
సెకండ్ మూవీ...
లీడర్ కాన్సెప్ట్ రొటీన్ అయినా యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే కామెంట్స్ వచ్చాయి. పాయల్ రాజ్‌పుత్ తమిళంలో చేసిన సెకండ్ మూవీ ఇది. లీడర్ మూవీకి జిబ్రాన్ మ్యూజిక్ అందించారు. లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తూనే ఈ సినిమాను నిర్మించారు.
ఇరవై ఐదు కోట్ల కలెక్షన్స్...
రిలీజైన మూడు రోజుల్లోనే లీడర్ మూవీ ఇరవై ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. కానీ ఈ సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చాయంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడించడం వివాదానికి దారితీసింది.
శక్తివేల్...
శక్తివేల్ ఓ కార్ మెకానిక్‌గా పనిచేస్తుంటారు. కూతురు అయిరేని తప్ప అతడిరి ఎవరూ ఉండరు. సాల్ట్ అనే డాన్‌ను పట్టుకోవడానికి శక్తివేల్ పావుగా వాడుకుంటుంది పోలీస్ ఆఫీసర్ ఇంద్రా. కానీ ఈ గొడవలో అయిరేనిని సాల్ట్ కిడ్నాప్ చేస్తాడు. తన కూతురి కోసం శక్తివేల్ ఏం చేశాడు? తాను ప్రాణంగా ప్రేమించిన భార్య మీరాను శక్తివేల్ ఎందుకు చంపేశాడు? డెవిల్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌తో శక్తివేల్‌కు ఉన్న విరోధం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jayam Ravi | నెలకు నలభై లక్షలు ఇవ్వాల్సిందే – జయం రవి నుంచి భరణం కోరిన భార్య – తెరపైకి అగ్ర హీరో పేరు…
మే 19, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026

kollywood | కోలీవుడ్‌లో విషాదం – సీనియర్ నిర్మాత ఆత్మహత్య – కెరీర్ మొత్తం వివాదాలే…
మే 17, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



