Bigg Boss Agnipariksha | బిగ్‌బాస్ అగ్నిపరీక్ష లాంఛింగ్ డేట్ చెప్పేసిన కళ్యాణ్ పడాల – వీడియోతో సర్‌ప్రైజ్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కౌంట్‌డౌన్ మొదలైంది. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ప్రీమియర్స్ డేట్స్‌ను సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల రివీల్ చేశాడు. అగస్ట్ 15 నుంచి జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ మాలో అగ్నిపరీక్ష ప్రీమియర్ కానున్నట్లు వెల్లడించారు. బిగ్‌బాస్ సీజన్ 10 సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి లాంఛ్ కాబోతుంది.
Entertainment | Published On Aug 3, 2026, 4.28 pm IST
Bigg Boss Agnipariksha | బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వచ్చేసింది. బిగ్‌బాస్ అగ్ని పరీక్ష ప్రీమియర్ డేట్‌ను రివీల్ చేశారు. గత సీజన్‌లో కామన్ మ్యాన్స్ సెలెక్షన్ కోసం బిగ్‌బాస్ అగ్నిపరీక్షను నిర్వహించారు. ఇందులో విన్నర్‌గా నిలిచిన కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు.
కళ్యాణ్ పడాల వీడియోతో...
అగ్నిపరీక్ష సక్సెస్ కావడంతో ఈ సారి కూడా అదే ఫార్మెట్‌ను ఫాలో అవుతున్నారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కు ముందు అగ్నిపరీక్షను టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ షో లాంఛింగ్ డేట్‌ను ప్రకటించారు. అగ్ని పరీక్ష అగస్ట్ 15 నుంచి జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ మాలో ప్రీమియర్ కానున్నట్లు బిగ్‌బాస్ 9 విజేత కళ్యాణ్ పడాల అనౌన్స్ చేశారు. ఓ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణ్ పడాల సాధారణ వ్యక్తిగా అసాధారణ కలలతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, బిగ్ బాస్ విజేతగా ఎదిగిన తీరుని ఆవిష్కరించారు.
దశావతారం...
బిగ్‌బాస్ 10ను ఇటీవలే ఓ వీడియో ప్రోమో ద్వారా నాగార్జున అనౌన్స్ చేశారు. దశావతారం అనే కాన్సెప్ట్‌తో ఉండబోతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రోమో ప్రకారం ఈసారి పదిమంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతోన్నారు.. ఐదుగురు సెలిబ్రిటీలు, ఐదుగురు కామన్ మ్యాన్స్‌తో సీజన్ 10 మొదలవుతుందని అంటున్నారు. అగ్నిపరీక్ష ద్వారానే ఆ కామన్ మ్యాన్స్ ఎవరన్నది రివీల్ కాబోతుంది.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో...
బిగ్‌బాస్ 10 సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో లాంఛ్ కాబోతుంది. ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, సీరియల్ యాక్టర్స్ పల్లవి గౌడ, తేజస్వి గౌడ, జబర్ధస్థ్ కంటెస్టెంట్స్ ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, కావ్య శ్రీ, సుహాసిని కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే – రవితేజ బ్లాక్‌బస్టర్‌తో పాటు ఈ మలయాళం థ్రిల్లర్‌ను మిస్సవ్వొద్దు
సెప్టెంబర్ 18, 2026

Bigg Boss 10 Telugu | బిగ్‌బాస్ 10 తెలుగు లాంఛ్ ఎపిసోడ్‌కు గెస్ట్ కన్ఫామ్ – షో టెలికాస్ట్ టైమ్ ఛేంజ్!
సెప్టెంబర్ 5, 2026

Jio Hotstar | జియోహాట్‌స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. 3 దేశాల్లో సేవలు ప్రారంభం
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!



