త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Serial Actor | పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ యాక్ట‌ర్ – ఫొటోల‌పై ఓ లుక్కేయండి!

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ ఫేమ్ ప్ర‌శాంత్ క‌డియం పెళ్లిచేసుకున్నాడు. సింధుషాతో అత‌డి వివాహం ఇటీవ‌ల జ‌రిగింది. ప్ర‌శాంత్‌, సింధుషా రిసెప్ష‌న్ వేడుక‌లో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ యాక్ట‌ర్లు అన్షురెడ్డి, నితిన్‌, ర‌ఫిక్ షాతో మ‌రికొంద‌రు పాల్గొన్నారు. ఈ వేడుక తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియ‌ల్‌లో చందు అనే పాత్ర‌లో ప్ర‌శాంత్ న‌టిస్తున్నారు. పెద్దోడిగా సీరియ‌ల్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాడు.

N

Naresh N

Entertainment | Published On Nov 28, 2026, 7.03 pm IST

Serial Actor |  పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ యాక్ట‌ర్ – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 1
01/06
Serial Actor |  పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ యాక్ట‌ర్ – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 2
02/06
Serial Actor |  పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ యాక్ట‌ర్ – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 3
03/06
Serial Actor |  పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ యాక్ట‌ర్ – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 4
04/06
Serial Actor |  పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ యాక్ట‌ర్ – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 5
05/06
Serial Actor |  పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ యాక్ట‌ర్ – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 6
06/06

Advertisement