Kajal Aggarwal | లేడీ డాన్‌గా కాజల్ – సైలెంట్‌గా తెలుగు వెబ్‌సిరీస్‌కు ప్యాకప్
తెలుగులో ఫస్ట్ టైమ్ కాజల్ ఓ వెబ్‌సిరీస్ చేయబోతుంది. విశాఖ పేరుతో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్‌ను సైలెంట్‌గా కాజల్ కంప్లీట్ చేసింది.
Entertainment | Published On Jun 13, 2026, 4.25 pm IST
Kajal Aggarwal | తెలుగు సినిమాలకు రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్ మళ్లీ బిజీ అవుతోంది. ఇటీవలే బాలకృష్ణతో ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీతో పాటుగా తెలుగులో వెబ్‌సిరీస్ కూడా చేయబోతుంది. తెలుగు డెబ్యూ వెబ్‌సిరీస్ షూటింగ్‌ను కూడా సైలెంట్‌గా కాజల్ కంప్లీట్ చేసింది.
స్వామిరారా డైరెక్టర్...
స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్షన్‌లో విశాఖ పేరుతో యాక్షన్ డ్రామా వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్‌లో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేస్తోంది. ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కాజల్ కనిపించబోతున్నదట. లేడీ డాన్‌గా, సాధారణ గృహిణిగా డిఫరెంట్ వేరియేషన్స్‌తో ఆమె పాత్ర సాగనుందట. కాజల్‌పై వచ్చే యాక్షన్‌పై ఎపిసోడ్స్ అదిరిపోతాయని అంటున్నారు. కాగా సిరీస్‌లో కాజల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ శుక్రవారం నాటితో కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా సెట్స్‌లో స్పెషల్‌గా కాజల్ కేక్ కట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
హిందీ రీమేక్...
సుస్మితా సేన్ లీడ్ రోల్‌లో హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన ఆర్య వెబ్‌సిరీస్‌కు రీమేక్‌గా విశాఖ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. జూలై లేదా ఆగస్ట్‌లో విశాఖ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. తెలుగులో కాజల్ అగర్వాల్ చేస్తోన్న ఫస్ట్ వెబ్‌సిరీస్ ఇదే కావడం గమనార్హం.
రీఎంట్రీ...
సత్యభామ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైన కాజల్ బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీతో రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతుంది. స్టైలిష్ యాక్షన్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
Queen @MsKajalAggarwal garu has completed shooting for her portions in #Vishakha 🤗❤️, good to know !!
Can't wait for promotional teaser ahead of series/movie...#KajalAggarwal @sudheerkvarma pic.twitter.com/2Z03eDBojn
— ⚓ AmruthVarsh ⚓ (@Dhoni_Varsh) June 12, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu Web Series | ఓటీటీలోకి తెలుగు బోల్డ్ కామెడీ వెబ్‌సిరీస్ – సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా టాలీవుడ్ హీరో
జూన్ 15, 2026

Aishwarya Rajesh | నాయుడు రాజకీయాలు టార్గెట్ – ఐశ్వర్య రాజేష్ తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
జూన్ 11, 2026

Jio | జియో రూ.899 ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీతో భారీ డేటా, ఫ్రీ ఓటీటీ..
జూన్ 10, 2026
తాజావార్తలు
- ●Ajith Daughter | హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా?
- ●Hyderabad Police | ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్
- ●OTT | ఓటీటీలోకి తెలుగు వయలెంట్ యాక్షన్ మూవీ - థియేటర్లలో జీరో కలెక్షన్స్‌తో చెత్త రికార్డ్
- ●Waterlogging Hotspots | మొదలైన వానలు.. వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా, ట్రాఫిక్ ఉన్నతాధికారుల పర్యటన
- ●Golconda Murder Case | చెల్లెలి ప్రేమ వివాహం.. పగతో రగిలిన అన్న..
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

Ajith Daughter | హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా?

Hyderabad Police | ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్

OTT | ఓటీటీలోకి తెలుగు వయలెంట్ యాక్షన్ మూవీ - థియేటర్లలో జీరో కలెక్షన్స్‌తో చెత్త రికార్డ్

Waterlogging Hotspots | మొదలైన వానలు.. వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా, ట్రాఫిక్ ఉన్నతాధికారుల పర్యటన



