త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmi Gautam | ఓటీటీలోకి యాంక‌ర్ ర‌ష్మి ఆంథాల‌జీ సిరీస్ – రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌

యాంక‌ర్ ర‌ష్మి కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ యాక్ట‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఓ హార‌ర్ వెబ్‌సిరీస్ చేసింది. రాత్రి పేరుతో రూపొందిన ఈ ఆంథాల‌జీ సిరీస్ ఆహా ఓటీటీలో న‌వంబ‌ర్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళంలో రిలీజ్ అవుతోంది. ఈ హార‌ర్ సిరీస్‌లో ర‌ష్మి గౌత‌మ్‌తో పాటు దివ్య గ‌ణేష‌న్‌, న‌ట్టీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. నాలుగు క‌థ‌ల‌తో రాత్రి రూపొందుతోన్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ర‌ష్మి గౌత‌మ్ న‌టిస్తోన్న ఫ‌స్ట్ వెబ్‌సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

N

Naresh N

Entertainment | Published On Nov 26, 2026, 8.13 pm IST

Rashmi Gautam | ఓటీటీలోకి యాంక‌ర్ ర‌ష్మి ఆంథాల‌జీ సిరీస్ – రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ - Image 1
01/09
Rashmi Gautam | ఓటీటీలోకి యాంక‌ర్ ర‌ష్మి ఆంథాల‌జీ సిరీస్ – రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ - Image 2
02/09
Rashmi Gautam | ఓటీటీలోకి యాంక‌ర్ ర‌ష్మి ఆంథాల‌జీ సిరీస్ – రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ - Image 3
03/09
Rashmi Gautam | ఓటీటీలోకి యాంక‌ర్ ర‌ష్మి ఆంథాల‌జీ సిరీస్ – రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ - Image 4
04/09
Rashmi Gautam | ఓటీటీలోకి యాంక‌ర్ ర‌ష్మి ఆంథాల‌జీ సిరీస్ – రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ - Image 5
05/09
Rashmi Gautam | ఓటీటీలోకి యాంక‌ర్ ర‌ష్మి ఆంథాల‌జీ సిరీస్ – రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ - Image 6
06/09
Rashmi Gautam | ఓటీటీలోకి యాంక‌ర్ ర‌ష్మి ఆంథాల‌జీ సిరీస్ – రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ - Image 7
07/09
Rashmi Gautam | ఓటీటీలోకి యాంక‌ర్ ర‌ష్మి ఆంథాల‌జీ సిరీస్ – రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ - Image 8
08/09
Rashmi Gautam | ఓటీటీలోకి యాంక‌ర్ ర‌ష్మి ఆంథాల‌జీ సిరీస్ – రెండు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ - Image 9
09/09

Advertisement