Telugu OTT | సైలెంట్‌గా ఓటీటీలో వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ – భార్యాభర్తల మధ్యలోకి లేడీ సైకో ఎంటరైతే!
జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వదలా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. వదలా సినిమాలో హృతికా శ్రీనివాస్ విలన్‌గా నటించింది.
Entertainment | Published On Aug 14, 2026, 7.33 pm IST
Telugu OTT | సీనియర్ హీరో జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన వదలా మూవీ గత నెలలో థియేటర్లలో రిలీజైంది. లయ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో హృతికా శ్రీనివాస్ విలన్‌గా కనిపించింది. ఆకెళ్ల వీ కృష్ణ దర్శకత్వం వహించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన హిట్టుగా మాత్రం నిలవలేకపోయింది. రిలీజైన సంగతి ఆడియెన్స్‌కు తెలిసే లోపే థియేటర్లలో కనిపించకుండాపోయింది.
తమ్మారెడ్డి భరద్వాజ...
వదలా మూవీ సెలైంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. వదలా మూవీకి సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడంతో ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పించలేకపోయింది. జగపతిబాబు, లయ నటన బాగుందంటూ కామెంట్లు వచ్చాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తున్న జగపతిబాబు వదలా సినిమాలో హీరోగా కనిపించాడు.
యోగి సిద్ధార్థ్...
యోగి సిద్ధార్థ్ ఓ డాక్టర్, భార్య ప్రియ, ఇద్దరు పిల్లలతో అతడి జీవితం ఆనందంగా సాగిపోతుంటుంది. అముద అనే యువతి రోడ్డు ప్రమాదంలో గాయపడుతుంది. యోగి ఆమెకు ట్రీట్‌మెంట్ ఇచ్చి కోలుకునేలా చేస్తాడు. యోగితో ప్రేమలో పడుతుంది అముద. ప్రియ నుంచి సిద్ధార్థ్‌ను దూరం చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తుంది. అసలు అముద ఎవరు? ఆమె కోసం పోలీసులు ఎందుకు గాలిస్తున్నారు? అన్నదే ఈ మూవీ కథ.
మనోహరం...
గతంలో జగపతిబాబు, లయ కలిసి మనోహరంతో పాటు నాలో ఉన్న ప్రేమ సినిమాలు చేశారు. లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Venkatesh | ఆర్మీ ఆఫీసర్‌గా వెంకటేష్ – రూటు మార్చిన అనిల్ రావిపూడి – మల్టీస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్
ఆగస్టు 14, 2026

Kayadu Lohar | నితిన్‌కు రుక్మిణి దొరికిందా? – రచయితగా కయదు లోహర్
ఆగస్టు 14, 2026

Prabhas | ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా డీపీ ఛేంజ్ చేసిన ప్రభాస్ – ఇన్నాళ్లు బాహుబలి … ఇకపై ఫౌజీ
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Maheshkumar Goud | పార్టీ గీత దాటితే ఎవరైనా ఒకటే.. రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్
- ●Venkatesh | ఆర్మీ ఆఫీసర్‌గా వెంకటేష్ - రూటు మార్చిన అనిల్ రావిపూడి - మల్టీస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Joyal Devis | రేపే స్వాతంత్య్ర వేడుకలు.. గోల్కొండ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ స్థలాలివే
- ●CM Revanth Reddy | మా లాంటోళ్లం థర్డ్ క్లాస్‌లో రిజల్ట్ చూసుకునేటోళ్లం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Kayadu Lohar | నితిన్‌కు రుక్మిణి దొరికిందా? - రచయితగా కయదు లోహర్
- ●CM Revanth Reddy | ఇక నుంచి అడ్వాన్స్డ్గా ఫీజు రీయింబర్స్మెంట్ : సీఎం రేవంత్ రెడ్డి

Maheshkumar Goud | పార్టీ గీత దాటితే ఎవరైనా ఒకటే.. రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్

Venkatesh | ఆర్మీ ఆఫీసర్‌గా వెంకటేష్ - రూటు మార్చిన అనిల్ రావిపూడి - మల్టీస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Joyal Devis | రేపే స్వాతంత్య్ర వేడుకలు.. గోల్కొండ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ స్థలాలివే

CM Revanth Reddy | మా లాంటోళ్లం థర్డ్ క్లాస్‌లో రిజల్ట్ చూసుకునేటోళ్లం : సీఎం రేవంత్ రెడ్డి



