Jabardast Actor | రోడ్డు ప్రమాదంలో జబర్ధస్త్ నటుడు కన్నుమూత
జబర్ధస్త్ నటుడు లక్ష్మినారాయణ అలియాస్ బాబీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రాజమండ్రిలో జరిగిన యాక్సిడెంట్‌లో తలకు బలమైన గాయాలు కావడంతో బాబీ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.
Entertainment | Published On Feb 3, 2026, 2.12 pm IST
Jabardast Actor | రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జబర్ధస్త్ నటుడు లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ కన్నుమూశారు. సోమవారం రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై బైక్‌తో పాటు స్కూటీ ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంలో బాబీ ఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. ఈ ప్రమాదంలో బాబీతో పాటు అక్షయ్ కుమార్, సత్యకళ్యాణ్ అనే మరో ఇద్దరు యువకులు కూడా మృత్యువాతపడ్డారు.
జబర్ధస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, సుమ అడ్డాతో పాటు మరికొన్ని టీవీ షోలలో నటించాడు బాబీ. పలు స్కిట్స్‌లలో తన కామెడీతో ఆకట్టుకున్నాడు. నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో బాబీ కన్నుమూయడం విషాదాన్ని మిగిల్చింది. జబర్ధస్థ్ నటులతో పాటు సినీ యాక్టర్లు బాబీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. జబర్ధస్త్‌లో ఎంట్రీ ఇవ్వకముందు అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ వద్ద చాలా కాలం పాటు బాబీ డ్రైవర్‌గా పనిచేసినట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Tollywood | జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచం – తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం
మే 12, 2026

Rahul Ramakrishna | భ్రమల నుంచి బయటకు రాకపోతే …ఖాళీ థియేటర్లే గతి – రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
మే 12, 2026

Dimple Hayathi | మందారం…బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ …భోగి నుంచి డింపుల్ హయతి ఫస్ట్ లుక్ అదిరిందిగా!
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



