OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే – రవితేజ బ్లాక్‌బస్టర్‌తో పాటు ఈ మలయాళం థ్రిల్లర్‌ను మిస్సవ్వొద్దు
రవితేజ ఇరుముడి, విస్మయ మోహన్‌లాల్ తుడక్కంతో పాటు పలు సూపర్ హిట్ ఈ సినిమాలు ఈ వారం ఓటీటీలో రిలీజయ్యాయి. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు వివిధ భాషల్లో కలిపి శుక్రవారం ఒక్క రోజే ఇరవైకిపైగా సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలు ఏవంటే?
Entertainment | Published On Sep 18, 2026, 5.29 pm IST
OTT Releases |ఈ శుక్రవారం ఒక్క రోజే ఓటీటీలోకి ఇరవైకిపైగా సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. రవితేజ బ్లాక్‌బస్టర్ మూవీ ఇరుముడి థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలో రిలీజ్ కావడం ఆసక్తికరంగా మారింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ హిట్టు సినిమాలో ఓటీటీలో సందడి చేశాయి. ఆ సినిమాలు ఏవంటే?
నెట్‌ఫ్లిక్స్...
ఇరుముడి...
రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ఇరుముడి శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బేబీ నక్షత్ర ఓ కీలక పాత్రలో కనిపించింది.
మోధరాత్రి (తమిళ్)
లస్ట్ స్టోరీస్ 3 (హిందీ)
బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (ఇంగ్లీష్)
మోన్‌స్టర్ (ఇంగ్లీష్)
అమెజాన్ ప్రైమ్ వీడియో...
హుషారుపిట్టలు (తెలుగు)...
తెలుగు బోల్డ్ మూవీ హుషారు పిట్టలు అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్ష్, వాసవి గణేషన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి భిక్షు దర్శకత్వం వహించాడు. థియేటర్లలో ఈ మూవీ మంచి వసూళ్లను దక్కించుకుంది.
కార్మాఖ్య (తెలుగు)
రామ్ అండ్ లీలా (తమిళ్)
హీర్ సారా (హిందీ)
మృత్యుదేవత (కన్నడ)
ప్లూటో (మలయాళం)
జియో హాట్ స్టార్
తుడక్కం (మలయాళం)
మోహన్‌లాల్ కూతురు విస్మయ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తుడక్కం మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీతో తొలి అడుగులోనే విస్మయ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
ది మమ్మీ (ఇంగ్లీష్)
ఈటీవీ విన్
తొలు బొమ్మలు వెబ్ సిరీస్ (తెలుగు)
లయన్స్ గేట్ ప్లే
దక్ష మూవీ (తెలుగు)
జీ 5 ఓటీటీ
జన్ నేత (హిందీ)
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ – టాలీవుడ్‌కు నిరాశ
సెప్టెంబర్ 18, 2026

Deepika Padukone | ప్రొడ్యూసర్‌గా దీపికా పడుకోణ్ – కల్కి కాంబో రిపీట్
సెప్టెంబర్ 18, 2026

Tollywood | ఆడవాళ్లను డామినేట్ చేసే సినిమా కాదు – మగాళ్లు జిందాబాద్ టైటిల్‌పై హీరో కామెంట్స్
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | ఎల్‌నినో రాజకీయ సమస్య కాదు.. బీజేపోళ్లు కేంద్రం నుంచి నిధులు తేవాలి
- ●Kunamneni Sambashiva Rao | ఎండిపోయిన పంటలకు పెట్టుబడి ఇవ్వాలి
- ●Dengue Vaccine | భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే అందుబాటులోకి..
- ●Kaushik Reddy | దానం నాగేందర్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయం: కౌశిక్‌రెడ్డి
- ●Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
- ●Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ - టాలీవుడ్‌కు నిరాశ

Ponnam Prabhakar | ఎల్‌నినో రాజకీయ సమస్య కాదు.. బీజేపోళ్లు కేంద్రం నుంచి నిధులు తేవాలి

Kunamneni Sambashiva Rao | ఎండిపోయిన పంటలకు పెట్టుబడి ఇవ్వాలి

Dengue Vaccine | భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే అందుబాటులోకి..

Kaushik Reddy | దానం నాగేందర్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయం: కౌశిక్‌రెడ్డి



