త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT Releases | ఈ వీక్ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఈ తెలుగు హార‌ర్ మూవీ స్పెష‌ల్‌

ఈ వారం హార‌ర్‌, క్రైమ్‌, కామెడీతో పాటు డిఫ‌రెంట్ జాన‌ర్ల‌కు చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ‌య్యాయి. వీటిలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన సినిమాలు, సిరీస్‌లు ఏవంటే?

N

Entertainment | Published On Sep 25, 2026, 5.20 pm IST

OTT Releases | ఈ వీక్ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఈ తెలుగు హార‌ర్ మూవీ స్పెష‌ల్‌
Advertisement

OTT Releases |ఈ వారం ఓటీటీలోకి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు వ‌చ్చాయి. తెలుగు సినిమాలు రంభ ఊర్వ‌శి మేన‌క‌తో పాటు హార‌ర్ మూవీ అగ‌ధ స‌డెన్‌గా ఓటీటీలో రిలీజ‌య్యాయి. వీటితో పాటు ఓట‌టీలో సంద‌డి చేసిన సినిమాలు ఏవంటే....

అమెజాన్ ప్రైమ్ వీడియో

రంభ ఊర్వ‌శి మేన‌క

అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన ఫాంట‌సీ కామెడీ మూవీ రంభ ఊర్వ‌శి మేన‌క శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. సుర‌భి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో విష్ణుప్రియ‌, రాశీ సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.
ఫొటో గ్రాఫ‌ర్ (త‌మిళ్‌)
మాన్ష‌న్ హౌజ్ మ‌ల్లేష్ (తెలుగు)
బాయ్స్ నెవ‌ర్ కాంప్ర‌మైజ్ (క‌న్న‌డ‌)
అవారాప‌న్ 2 (హిందీ)
ది డెత్ ఆఫ్ రాబిన్‌హుడ్ (ఇంగ్లీష్‌)
ది డీసెర్ట్ చైల్డ్ (ఇంగ్లీష్‌)

జియో హాట్ స్టార్‌

మ్యాంగో ప‌చ్చా (క‌న్న‌డ‌)
హునాక్క‌ర్ (హిందీ)

జీ5 ఓటీటీ

హాయ్ (త‌మిళం)

న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తూ నిర్మించిన త‌మిళ మూవీ హాయ్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కెవిన్ హీరోగా న‌టించిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది.
అగ‌ధ (తెలుగు)
బ‌కైతి వెబ్‌సిరీస్ సీజ‌న్ 2 (హిందీ)
భూతంభ‌యం (మ‌రాఠీ)

నెట్‌ఫ్లిక్స్‌

బేబీ డూ డై డూ (హిందీ)

టాక్సిక్ ఫేమ్ హుమా ఖురేషి హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ బేబీ డూ డై డూ నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. త‌న సోద‌రి హ‌త్య‌కు కార‌ణ‌మైన వారిని ఓ లేడీ కిల్ల‌ర్ ఎలా ప‌ట్టుకుంద‌నే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది.
మిన‌ర్వా అకాడ‌మీ (ఇంగ్లీష్‌)
లైఫ్‌హ‌క్ (ఇంగ్లీష్‌)
ష‌క్ (హిందీ)

సోనీ లివ్

హ‌బీబీ (త‌మిళ్‌)

 

 

Advertisement
Advertisement