Gunde Ninda Gudi Gantalu Balu | స్టార్ మా కొత్త సీరియల్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు – ఫుల్ లెంగ్త్ కాదు…గెస్ట్‌గా…
గుండె నిండా గుడి గంటలు బాలు కొత్త సీరియల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న పొదరిల్లు సీరియల్‌లో స్పెషల్ రోల్ చేయబోతున్నారు.
Entertainment | Published On Jan 11, 2026, 7.38 pm IST
Gunde Ninda Gudi Gantalu Balu | గుండె నిండా గుడి గంటలు సీరియల్ స్టార్ మాలో టీఆర్‌పీ పరంగా టాప్‌లో ప్లేస్‌లో ఉంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరియల్‌లో బాలు, మీనా పాత్రలో విష్ణుకాంత్, అమూల్యగౌడ తమ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్నారు. తండ్రిని అమితంగా అభిమానించే కొడుకుగా, కుటుంబ బాధ్యతలను మోసే యువకుడిగా విష్ణుకాంత్ మాస్ రోల్‌లో తన యాక్టింగ్‌తో సీరియల్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
గుండె నిండా గుడి గంటలుతోనే తెలుగులో ఫేమస్ అయ్యారు విష్ణుకాంత్. అసలు పేరు కంటే బాలుగానే సీరియల్ అభిమానులకు గుర్తుండిపోయేంతగా ఈ పాత్ర అతడికి పేరు తీసుకొచ్చింది. తాజాగా విష్ణుకాంత్ స్టార్ మాలో మరో సీరియల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఫుల్ లెంగ్త్ కాదు...
అయితే ఫుల్ లెంగ్త్ రోల్ కాదు...గెస్ట్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవలే స్టార్ మాలో పొదరిల్లు పేరుతో ఓ కొత్త సీరియల్ ప్రారంభమైంది. పొదరిల్లు సీరియల్‌లో దీపక్ కుమార్, కృతిక ఉమాశంకర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు డిసెంబర్‌లో ఈ సీరియల్ మొదలైంది. . తాజాగా ఈ సీరియలోకి విష్ణుకాంత్ స్పెషల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల ప్రోమోలో మేకర్స్ చూపించారు. చక్రి, మహాలక్ష్మి ప్రేమకు అండగా నిలిచే యువకుడిగా పొదరిల్లులో గుండె నిండా గుడి గంటలు బాలు కనిపించబోతున్నట్లు చూపించారు. బాలు పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అంటున్నారు. టీఆర్‌పీ రేటింగ్‌ను పెంచడం కోసమే బాలు క్యారెక్టర్‌ను సీరియల్‌లోకి ప్రవేశపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలుతో పాటు తెలుగులో మా ఇంటి దేవత సీరియల్‌లో విష్ణుకాంత్ నటిస్తున్నారు. ఈ సీరియల్ జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోంది.
సంబంధిత వార్తలు

Bigg Boss | బిగ్‌బాస్‌లోకి గుండె నిండా గుడి గంటలు బాలు – సీరియల్ నుంచి ఔట్ – రూమర్లపై క్లారిటీ వచ్చేసింది!
ఆగస్టు 9, 2026

Bigg Boss Agnipariksha | బిగ్‌బాస్ అగ్నిపరీక్ష లాంఛింగ్ డేట్ చెప్పేసిన కళ్యాణ్ పడాల – వీడియోతో సర్ప్రైజ్
ఆగస్టు 3, 2026

Guppedantha Manasu Sequel | రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసుధార – గుప్పెడంత మనసు 2 పై అప్డేట్?
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●Israel Gaza War | గాజాపై ట్రంప్ 'పీస్ ప్లాన్'కు ఇజ్రాయెల్ బ్రేక్: హమాస్ పూర్తిగా ఆయుధాలు వీడేదాకా వెనక్కి తగ్గేది లేదన్న నెతన్యాహు
- ●Cyber Frauds | వృద్ధులే సైబర్ కేటుగాళ్ల టార్గెట్!
- ●Hansika | విడాకుల తర్వాత ఫస్ట్ సినిమా - హారర్ మూవీతో టాలీవుడ్లోకి హన్సిక రీఎంట్రీ
- ●Kishan Reddy, Ramchandar Rao | ఆషాఢ బోనాలు.. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి కిషన్‌రెడ్డి మొక్కులు
- ●Halisahar | మమతా బెనర్జీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
- ●Himanshi Khurana Murder | కెనడాలో సంచలనం: భారతీయ యువతి హత్య కేసులో 7 నెలల తర్వాత దొరికిన ప్రియుడు

Israel Gaza War | గాజాపై ట్రంప్ 'పీస్ ప్లాన్'కు ఇజ్రాయెల్ బ్రేక్: హమాస్ పూర్తిగా ఆయుధాలు వీడేదాకా వెనక్కి తగ్గేది లేదన్న నెతన్యాహు

Cyber Frauds | వృద్ధులే సైబర్ కేటుగాళ్ల టార్గెట్!

Hansika | విడాకుల తర్వాత ఫస్ట్ సినిమా - హారర్ మూవీతో టాలీవుడ్లోకి హన్సిక రీఎంట్రీ

Kishan Reddy, Ramchandar Rao | ఆషాఢ బోనాలు.. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి కిషన్‌రెడ్డి మొక్కులు



