త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yashmi Gowda | రొమాంటిక్ సీరియ‌ల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8తో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది య‌ష్మీ గౌడ‌. ఈ సీజ‌న్‌లో ఒకానొక ద‌శ‌లో విన్న‌ర్ అవుతుంద‌ని అభిమానులు భావించారు. అనూహ్యంగా మ‌ధ్య‌లోనే ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ కంటే ముందు కృష్ణ ముకుంద మురారి, స్వాతి చినుకులు, త్రిన‌య‌నితో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేసింది. బిగ్‌బాస్ త‌ర్వాత తెలుగు బుల్లితెర‌కు కొంత గ్యాప్ ఇచ్చిన య‌ష్మీ గౌడ్ ఓ రొమాంటిక్ సీరియ‌ల్‌తో రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. స్టార్‌మాలో త్వ‌ర‌లో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

N

Naresh N

Entertainment | Published On Sep 29, 2026, 8.35 pm IST

Yashmi Gowda | రొమాంటిక్ సీరియ‌ల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ - Image 1
01/08
Yashmi Gowda | రొమాంటిక్ సీరియ‌ల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ - Image 2
02/08
Yashmi Gowda | రొమాంటిక్ సీరియ‌ల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ - Image 3
03/08
Yashmi Gowda | రొమాంటిక్ సీరియ‌ల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ - Image 4
04/08
Yashmi Gowda | రొమాంటిక్ సీరియ‌ల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ - Image 5
05/08
Yashmi Gowda | రొమాంటిక్ సీరియ‌ల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ - Image 6
06/08
Yashmi Gowda | రొమాంటిక్ సీరియ‌ల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ - Image 7
07/08
Yashmi Gowda | రొమాంటిక్ సీరియ‌ల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ - Image 8
08/08

Advertisement