Allu Sirish Wedding | ఘనంగా అల్లు శిరీష్, నయనిక పెళ్లి – హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
అల్లు శిరీష్ పెళ్లి నయనిక రెడ్డితో శుక్రవారం జరిగింది. అల్లు హీరో పెళ్లి వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అల్లు శిరీష్, నయనిక పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి
Entertainment | Published On Mar 6, 2026, 10.27 pm IST
Allu Sirish Wedding |టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి నయనిక రెడ్డితో శుక్రవారం ఘనంగా జరిగింది. కొల్లూరులోని ఈవెంట్ స్పేస్ ఫంక్షన్ హాల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. అల్లు శిరీష్ వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి...
అల్లు శిరీష్, నయనిక పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి హాజరైన సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అరవింద్‌తో పాటు అల్లు అర్జున్ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతోన్నాయి. సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి కూడా అల్లు శిరీష్ పెళ్లికి వచ్చారు.
పవన్ కళ్యాణ్ కూడా....
అల్లు శిరీష్ పెళ్లికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . సతీమణి అన్నాలెజినోవాతో కలిసి పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఆయనతో పాటు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా అటెండ్ అయ్యారు. చిరంజీవి, రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలందరూ వివాహ వేడుకలో సందడి చేశారు. వీరితో పాటు కోలీవుడ్ హీరో సూర్య, వెంకటేష్, కళ్యాణ్‌రామ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.
గత రెండేళ్లుగా ప్రేమలో...
అల్లు శిరీష్, నయనిక రెడ్డి గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కారు. గత ఏడాది అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు తరలివచ్చా
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



