Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ – ప్రొడ్యూసర్గా త్రివిక్రమ్
బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ తెలుగులోకి వచ్చేస్తోంది. ఈ మైథలాజికల్ మూవీ తెలుగు వెర్షన్కు అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Sep 11, 2026, 7.28 pm IST
Trivikram | హనుమాన్ అంశ్ బాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 150 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిన్న సినిమాను తొలుత ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఫస్ట్ వీక్లో కేవలం పది లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. మౌత్ టాక్తో మెళ్లమెళ్లగా వసూళ్లు పెరిగాయి. థియేటర్లలో రిలీజై మూడు వారాలు దాటినా హౌజ్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది.
త్రివిక్రమ్ ప్రొడ్యూసర్...
ఈ బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ తెలుగులోకి వస్తుంది. ఈ మైథలాజికల్ మూవీని తెలుగులో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ తన హోమ్ బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. ఈ డబ్బింగ్ మూవీకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోన్నారు. హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 18న విడుదల కానుంది. తెలుగు రిలీజ్ డేట్ను గురువారం అఫీషియల్గా ప్రకటించారు.
కరోలీ బాబా...
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. హనుమాన్ అంశ్ సినిమాలో శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే కీలక పాత్రల్లో నటించారు. కరోలీ బాబాను ఆంజనేయుడు అవతారంగా భక్తులు భావిస్తుంటారు. ఆయన జీవితంలోని పలు ముఖ్య ఘట్టాలను హనుమాన్ అంశ్లో చూపించారు. హనుమంతుడి లీలలు కాకుండా రాముడిపై ఆయనకు ఉన్న నిస్వార్థమైన భక్తి, అంతులేని ప్రేమను ఆవిష్కరించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Deepika Padukone | దీపికా పడుకోణ్తో సినిమా – నా కెరీర్లో చేసిన పెద్ద తప్పు – బాలీవుడ్ హీరో కామెంట్స్
సెప్టెంబర్ 11, 2026

Tripti Dimri | అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో తిప్తి డిమ్రి – వెండితెరపైకి ట్రాజెడీ లవ్స్టోరీ
సెప్టెంబర్ 11, 2026

Fauzi Movie | ‘ఫౌజీ’కి బ్రేక్.. సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్..!
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు
- ●Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్
- ●TGHRC | ఆ ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు సమర్పించండి: డీజీపీకి టీజీహెచ్ఆర్సీ ఆదేశం
- ●Kayadu Lohar | నాని ప్యారడైజ్ ఈవెంట్ - కయదు మిస్సింగ్
- ●AI Retro Trend | వైరల్ రెట్రో ఏఐ ట్రెండ్తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు తప్పదు!
- ●Ponnam Prabhakar | జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు

Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్

TGHRC | ఆ ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు సమర్పించండి: డీజీపీకి టీజీహెచ్ఆర్సీ ఆదేశం

Kayadu Lohar | నాని ప్యారడైజ్ ఈవెంట్ - కయదు మిస్సింగ్



