Disha Patani | బ్యూటీ, ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన హాట్ బ్యూటీ దిశా పటానీ
Disha Patani | నేటి బిజీ జీవితంలో ఫిట్‌గా ఉండడం అంత సులువు కాదు. స్లిమ్‌గా కనిపించాలనే ఆశతో చాలామంది గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చుతుంటారు. కఠినమైన డైట్‌లను పాటిస్తూ తమ జీవనశైలినే మార్చుకుంటున్నారు. ఈ జాబితాలో హీరోయిన్లు ముందుంటున్నారు. కొందరు మాత్రం ఫిట్‌నెస్‌ను స్ట్రెస్‌గా కాకుండా లైఫ్‌స్టయిల్‌గా మార్చుకుంటున్నారు. అందులో ఒకరు దిశా పటానీ. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న దిశా పటానీ, తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను రివీల్ చేసింది.
Entertainment | Published On Jan 25, 2026, 2.02 pm IST
Disha Patani | నేటి బిజీ జీవితంలో ఫిట్‌గా ఉండడం అంత సులువు కాదు. స్లిమ్‌గా కనిపించాలనే ఆశతో చాలామంది గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చుతుంటారు. కఠినమైన డైట్‌లను పాటిస్తూ తమ జీవనశైలినే మార్చుకుంటున్నారు. ఈ జాబితాలో హీరోయిన్లు ముందుంటున్నారు. కొందరు మాత్రం ఫిట్‌నెస్‌ను స్ట్రెస్‌గా కాకుండా లైఫ్‌స్టయిల్‌గా మార్చుకుంటున్నారు. అందులో ఒకరు దిశా పటానీ. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న దిశా పటానీ, తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను రివీల్ చేసింది.

తాను ఎలా ఫిట్‌గా ఉంటున్నాను.. ఏ అలవాట్లు తన జీవితాన్ని మార్చాయో వెల్లడించింది. ప్రతి మహిళ రోజు ప్రారంభాన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్‌తో మొదలుపెట్టాలని ఈ హాట్ బ్యూటీ సూచించింది. తన ఆహారంలో ఎప్పుడూ బ్యాలెన్స్‌ను పాటిస్తానని, జంక్ ఫుడ్, అధికంగా షుగర్ ఉండే పదార్థాలకు దూరంగా ఉంటానని చెప్పింది. ప్రోటీన్‌తో కూడిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఆమె డైట్‌లో తప్పనిసరి ఉండేలా చూసుకుంటానని తెలిపింది. రోజంతా శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేందుకు పుష్కలంగా నీరు తాగుతానని తెలిపింది. ఇది బరువు నియంత్రణలో ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని పసుపు నీటిని తాగడం అలవాటని చెప్పింది. ఇది మెటబాలిజాన్ని చురుగ్గా ఉంచడంతో పాటు శరీరానికి మంచి శక్తిని ఇస్తుందట. అలాగే, సాయంత్రం సమయంలో అల్లం, దాల్చినచెక్క కలిపిన వేడి నీటిని తీసుకుంటానని.. ఇది గొంతుకు ఉపశమనం ఇవ్వడమే కాకుండా శరీరానికి ప్రశాంతతను కలిగిస్తుందని తెలిపింది. ఫిట్‌గా ఉండాలనుకునే భారీ డైట్ ప్లాన్స్ కాకుండా చిన్న చిన్న ఆరోగ్యకరమైన అలవాట్లతో జీవనశైలిని మార్చుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని దిశా పటానీ చెప్పుకొచ్చింది.

తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు