OTT | ఓటీటీలోకి అక్షయ్‌కుమార్ లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ – పెళ్లి కూతుళ్లను ఎత్తుకుపోయే దయ్యం కథ
అక్షయ్ కుమార్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. జూన్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. భూత్ బంగ్లాలో టబు, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటించారు.
Entertainment | Published On Jun 9, 2026, 11.16 am IST
OTT | అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భూత్ బంగ్లా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఈ హారర్ కామెడీ మూవీతో అక్షయ్ కుమార్ వరుస డిజాస్టర్లకు బ్రేక్ పడింది. భూత్ బంగ్లా సినిమాకు మలయాళ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించాడు. టబు, వామికా గబ్బి, పరేష్ రావెల్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో....
భూత్ బంగ్లా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. జూన్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బాలీవుడ్ మూవీ విడుదల కాబోతుంది. ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ మంగళవారం అఫీషియల్‌గా ప్రకటించింది.
ప్రొడ్యూసర్‌గా అక్షయ్....
భూత్ బంగ్లా సినిమాకు అక్షయ్‌కుమార్ ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఎక్తా కపూర్‌తో కలిసి 120 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో 250 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన ఈ మూవీ భారీగా లాభాలను తెచ్చిపెట్టింది.
మంగళ్‌పూర్ కథ...
మంగళ్‌పూర్‌లో వివాహం జరిపితే పెళ్లి కూతుళ్లు మిస్సవుతుంటారు. గుర్తు తెలియని ఆకారం వారిని ఎత్తుకుపోతుంది. తన చెల్లి పెళ్లి కోసం అర్జున్ ఆచార్య మంగళపూర్‌లో ఉన్న తన పురాతన మహాల్‌కు వస్తాడు. ఆ మహాల్‌లోని దుష్టశక్తి వల్ల అర్జున్ కుటుంబానికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? ఆ ఊరి మిస్టరీని అర్జున్ ఆచార్య ఎలా ఛేదించాడు? యశోద (టబు), ప్రియా (వామికా గబ్బి) ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kajal Aggarwal | అంత గ్యాప్ ఎందుకు? – రెమ్యూనరేషన్లో వివక్షపై కాజల్ అగర్వాల్ కామెంట్స్
జూన్ 8, 2026

Pooja Hegde | 70 కోట్ల బడ్జెట్ – ఏడు కోట్ల కలెక్షన్స్ – పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్
జూన్ 6, 2026

Kangana Ranaut | సాధారణ నర్స్ బయోపిక్‌లో బీజేపీ ఎంపీ – కంగనా రనౌత్ నెక్స్ట్ మూవీ కథ ఇదేనా?
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●Ebola | ఎబోలా కలకలం.. 550 కేసులు, 101 మరణాలు..
- ●Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●Train Ticket Booking | ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు.. నూతన టెక్నాలజీతో పూర్తిగా పునర్నిర్మాణం..
- ●BRS Report on Dalith Christians | దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా.. బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందజేసిన బీఆర్ఎస్ బృందం
- ●POCSO Case | బాలికపై లైంగిక దాడి.. ఆపై అపార్ట్మెంట్ పైనుంచి తోసేసిన నిందితుడు
- ●DK Shivakumar | సగం కొరికిన యాపిల్స్‌ను జనంపైకి విసిరిన సీఎం డీకే శివకుమార్.. నెట్టింట దుమారం

Ebola | ఎబోలా కలకలం.. 550 కేసులు, 101 మరణాలు..

Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Train Ticket Booking | ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు.. నూతన టెక్నాలజీతో పూర్తిగా పునర్నిర్మాణం..

BRS Report on Dalith Christians | దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా.. బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందజేసిన బీఆర్ఎస్ బృందం



