Lenin Release Date | రామ్‌చరణ్ కోసం అఖిల్ త్యాగం – లెనిన్ పోస్ట్‌పోన్ – కొత్త రిలీజ్ డేట్ ఇదే
అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ వాయిదా పడింది. మే 1న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను జూన్ 26కు పోస్ట్‌పోన్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. రామ్‌చరణ్ పెద్ది కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లెనిన్ మేకర్స్ వెల్లడించారు.
Entertainment | Published On Mar 28, 2026, 7.40 pm IST
Lenin Release Date | అఖిల్ లెనిన్ మూవీ పోస్ట్‌పోన్ అయ్యింది. రామ్‌చరణ్ పెద్ది కారణంగా మే 1న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మేకర్స్ వాయిదావేశారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న లెనిన్ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నాగార్జున అక్కినేని నిర్మిస్తున్నారు.
పెద్ది పోటీ కారణంగా...
ఇటీవలే లెనిన్ షూటింగ్ పూర్తయ్యింది. మే 1న ఈ లవ్‌స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే మేకర్స్ అనౌన్స్‌చేశారు. ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సడెన్‌గా రామ్‌చరణ్ పెద్ది పోటీలోకి రావడంతో లెనిన్ రిలీజ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. మార్చి 27న విడుదల కావాల్సిన పెద్ది మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా ఏప్రిల్ 30కి షిప్టయ్యింది.
కొత్త రిలీజ్ డేట్ ఇదే...
పెద్ది కారణంగా లెనిన్ మేకర్స్ వెనక్కి తగ్గారు. తమ సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు శనివారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. మే 1న కాకుండా జూన్ 26న లెనిన్ థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.
చరణ్‌తో బాండింగ్...
రామ్‌చరణ్, అఖిల్ మధ్య ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు. లవ్, రొమాన్స్, యాక్షన్‌తో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌తో లెనిన్ ఆడియెన్స్‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని పేర్కొన్నారు.
మూడేళ్ల తర్వాత...
లెనిన్ మూవీలో సీనియర్ హీరో శివాజీ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లెనిన్ సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్. అతడి గత మూవీ ఏజెంట్ 2023లో రిలీజైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.లెనిన్‌లో మొదట శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ డేట్స్ సమస్య వల్ల కొద్ది రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఈ మూవీ నుంచి తప్పుకుండి. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను ఎంపికచేశారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



