OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు.. నవంబర్ 13న రణబాలి
OTT Movies | ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూసే ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి రానుంది.
OTT Movies | ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూసే ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో సినిమాలు చూడటంతో పాటు ఇంట్లోనే ఓటీటీల్లో కొత్త కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఈ వారం మంచి ఆప్షన్లు ఉన్నాయి. నవంబర్ 9 నుంచి నవంబర్ 15 వరకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. మరి ఏ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.
జియోహాట్‌స్టార్‌లో..
ర్యాబిడ్స్ ఇన్వేజన్ – నవంబర్ 9
పుష్పక విమానం – నవంబర్ 12
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ ది డార్క్ – నవంబర్ 13
అమెజాన్ ప్రైమ్ వీడియోలో..
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ – సీజన్ 3 – నవంబర్ 11 నుంచి
జైలర్ 2 – నవంబర్ 12
జీ5లో ..
బాంద్రా – నవంబర్ 13
నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారం 8 కొత్త రిలీజ్లు
రణబాలి – నవంబర్ 13
డాయరా – నవంబర్ 13
రాక్ ఆన్ – నవంబర్ 11
ఛోటా భీమ్ – కిర్మాడా ఔర్ భక్షక్ – నవంబర్ 12
ఎలన్ – నవంబర్ 12
ది బాడీ – నవంబర్ 11
మిరకిల్స్ ఆఫ్ ది ఈఆర్ – నవంబర్ 13
ది గుడ్ లాయర్ – నవంబర్ 9
సంబంధిత వార్తలు

OTT | కరీనా కపూర్ వర్సెస్ ప్రీతీ జింటా – ఒకే రోజు ఓటీటీలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల సినిమాలు
నవంబర్ 7, 2026

Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే…విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?
నవంబర్ 3, 2026

Rababaali OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి రణబాలి – విజయ్, రష్మిక సినిమా స్ట్రీమింగ్ డేట్ లీక్
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●High Court's Verdict | హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి కలెక్టర్‌కు జైలు శిక్ష
- ●Delhi Narela Firecracker Accident | ఢిల్లీలో పండగ పూట పెను విషాదం: చాతీలోకి దూసుకెళ్లిన పటాకులు.. 10 ఏళ్ల బాలుడు మృతి
- ●Dimagi Naxals | ప్రధాని "దిమాగీ నక్సల్స్" వ్యాఖ్యలు సిగ్గు చేటు.. అసలు దీని అర్థమేంటి..? : CPI ప్రధాన కార్యదర్శి డి. రాజా
- ●National Career Service | ఉద్యోగం కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు.. కేంద్ర కార్మిక శాఖ కీలక హెచ్చరిక..
- ●Charagonda Govt High School | ఇక్కడే ఉండండి సార్.. మమ్మల్ని విడిచి వెళ్లకండి ప్లీజ్
- ●Personal Finance | 20 ఏళ్ల వయస్సులో చేసే ఈ 5 ఆర్థిక తప్పులతో.. భవిష్యత్తులో లక్షల నష్టం..

High Court's Verdict | హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి కలెక్టర్‌కు జైలు శిక్ష

Delhi Narela Firecracker Accident | ఢిల్లీలో పండగ పూట పెను విషాదం: చాతీలోకి దూసుకెళ్లిన పటాకులు.. 10 ఏళ్ల బాలుడు మృతి

Dimagi Naxals | ప్రధాని "దిమాగీ నక్సల్స్" వ్యాఖ్యలు సిగ్గు చేటు.. అసలు దీని అర్థమేంటి..? : CPI ప్రధాన కార్యదర్శి డి. రాజా

National Career Service | ఉద్యోగం కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు.. కేంద్ర కార్మిక శాఖ కీలక హెచ్చరిక..



