Son Kills Father | ‘నీకు ఇద్దరు భార్యలు.. నాకు పెళ్లే కాలేదు..’ పెళ్లి చేయడం లేదని తండ్రిని చంపిన కొడుకు | త్రినేత్ర News
Son Kills Father | ‘నీకు ఇద్దరు భార్యలు.. నాకు పెళ్లే కాలేదు..’ పెళ్లి చేయడం లేదని తండ్రిని చంపిన కొడుకు
అది మనసులో పెట్టుకున్న నింగరాజ నువ్వు నాకు పెళ్లి చేయకపోతే నిన్ను చంపేస్తా అంటూ చాలా రోజుల నుంచి బెదిరిస్తున్నాడు. చివరకు గత బుధవారం రాత్రి ఐరన్ రాడ్తో తల మీద బలంగా కొట్టి ఇంట్లో నుంచి పారిపోయాడు.