Viral Video | వేగంగా వచ్చి హైకోర్టు అడ్వకేట్‌ని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లో మృతి
రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు ఆయన్ను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. దీంతో అమాంతం ఎగిరి రోడ్డు మీద పడ్డ రామచంద్రా రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది.
Viral Video | ఓ కారు వేగంగా దూసుకొచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి బెంగళూరు హైకోర్టులో పని చేస్తున్న అడ్వకేట్ రామచంద్రా రెడ్డిగా గుర్తించారు.
బుధవారం రాత్రి 7.30 కి ఈ ఘటన చోటు చేసుకుంది. రెడ్డి రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు ఆయన్ను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. దీంతో అమాంతం ఎగిరి రోడ్డు మీద పడ్డ రామచంద్రా రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
🔴#BREAKING | Bengaluru: High Court advocate killed by speeding car@reethu_journo pic.twitter.com/gk7UVFAjNZ
— NDTV (@ndtv) December 18, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






