Etala Rajender | రేవంత్ సర్కారు నిరంకుశత్వానికి పరాకాష్ట : ఈటల రాజేందర్
Etala Rajender | అశోక్‌నగర్‌లో నిరుద్యోగులపై పోలీసుల చేయడం, రేవంత్ సర్కార్ నిరంకుశత్వానికి పరాకాష్టకు చేరిందని మేడ్చల్ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. నాడు ఓట్ల కోసం లైబ్రరీల చుట్టూ తిరిగారని, నేడు అదే విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు.
Etala Rajender | అశోక్‌నగర్‌లో నిరుద్యోగులపై పోలీసుల చేయడం, రేవంత్ సర్కార్ నిరంకుశత్వానికి పరాకాష్టకు చేరిందని మేడ్చల్ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. నాడు ఓట్ల కోసం లైబ్రరీల చుట్టూ తిరిగారని, నేడు అదే విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. రూ.2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏది? అంటూ ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించాలన్నారు. ప్రతి నిరుద్యోగికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈటల డిమాండ్ చేశారు.
అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద గురువారం దాదాపు రెండులక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. అయితే గ్రంథాలయం నుంచి అశోక్‌నగర్ చౌరస్తాకు ర్యాలీగా రాగా.. వారిని పోలీసుఅఉ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పలువురు నిరుద్యోగులను చెదరగొట్టిన పోలీసులు.. మరికొందరిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





